TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

81. A, B, C, D, E, F are sitting around a circular table in a park. A and F are facing the centre of the table and the remaining are facing the direction opposite to the centre. D is sitting second to the left of B. F is sitting second to the right of A. There is only one person between B and C. Then the person sitting to immediate right of F is

ఒక ఉద్యానవనంలో గల ఒక గుండ్రని బల్ల చుట్టూ A, B, C, D, E, Fలు కూర్చోని ఉన్నారు. A మరియు Fలు బల్ల కేంద్రానికి అభిముఖంగానూ, మిగిలిన వారు కేంద్రానికి ఎదురుగానున్న దిశకు అభిముఖంగాను కూర్చోని ఉన్నారు. Bకి ఎడమ వైపున ఉన్న రెండవ వ్యక్తి D. Aకి కుడి వైపున ఉన్న రెండవ వ్యక్తి F. B, Cమధ్య కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారు. అయితే Fకు కుడి వైపున ప్రక్కనే కూర్చున్న వ్యక్తి
(1) D
(2) B
(3) A
(4) C

View Answer
(1) D
(2) B
(4) C

82. 5 persons A, B, C, D, E are sitting at the corners of square shaped garden and one is at the centre. A is adjacent to C; B, E, D are not on a line; A and Dare equidistant from C; A, E, Dare not on a line. Then the persons sitting at the corners are

చతురస్ర ఆకారంలో ఉన్న పచ్చిక బయలుమూలల వద్ద మరియు మధ్యలో 5గురు వ్యక్తులు A, B, C, D, Eలు కూర్చున్నారు. Aకు ప్రక్కన Cఉన్నాడు. B, E, Dలు ఒక రేఖ పై లేరు; A మరియు Dలు Cకు సమాన దూరంలో ఉన్నారు. A, E, Dలు ఒక రేఖపై లేరు. అపుడు పచ్చిక బయలుమూలల వద్ద కూర్చున్న వారు .

(1) A, C, D, E
(2) A, B, C, D
(3) B, C, D, E
(4) B, A, D, E

View Answer
(1) A, C, D, E

83. A goes 500 meters straight from his house. He turns to his left and walks 1 km. He then goes 1½ km after turning to his right to reach his office. If his office is located in North-East direction from his house, then the direction in which A started moving initially from his house and the shortest distance from his house to his office is
(1) South – East, 2 km
(2) North, 2km
(3) East, √5 km
(4) West, √5 km

తన ఇంటి నుండి A నేరుగా 500 మీటర్ల లో వెళతాడు. తన ఎడమచేతి వైపు తిరిగి అతడు 1 కి. మీ. నడుస్తాడు. ఆ తరువాత తన కుడిచేతి వైపు తిరిగి అతడు 1½ కి. మీ. వెళ్ళి తన కార్యాలయాన్ని చేరుకుంటాడు. అతని కార్యాలయం తన ఇంటి నుండి ఈశాన్య దిశలో ఉంటే, తన ఇంటి నుండి A ప్రారంభంలో ఏ దిశలో బయలుదేరాడో ఆ దిశ మరియు తన ఇంటినుండి తన ‘కార్యాలయానికి గల కనిష్ట దూరం.
(1) ఆగ్నేయం , 2కి. మీ.
(2) ఉత్తరం, 2కి. మీ.
(3) తూర్పు, √5 కి.మీ.
(4) పడమర, √5 కి.మీ.

View Answer
(3) East, √5 km
(3) తూర్పు, √5 కి.మీ.

84. Each statement is followed by two arguments numbered I and II. Decide which of the arguments is a strong argument and which is a weak argument.
Statement: Should there be high level of violence in films in the name of entertainment?
Arguments: I. No. Exposure to high level of violence causes behavioural changes in human attitude particularly in children and youth there by developing criminal thoughts in mind.
II. Yes. When the story demands the film makers have no other go
(1) Only I is strong.
(2) Only II is strong.
(3) Both I and II are strong.
(4) Both I and II are weak.

ప్రతీ ప్రవచనం వెంట I, IIగా చూపబడిన రెండు వాదనలు ఉంటాయి. ఆ వాదనలలో ఏది బలమైనదో, ఏది బలహీనమైనదో నిర్ణయించాలి.
ప్రవచనం : వినోదం పేరుతో సినిమాలలో హింస అత్యధిక స్థాయిలో ఉండవలసిందేనా? వాదనలు : I. లేదు. అత్యధిక స్థాయిలో ఉన్న హింస తన అవగాహనలోనికి రావడంవల్ల మానవవైఖరిలో ముఖ్యంగా పిల్లలు మరియు యువత వైఖరిలో ప్రవర్తన పరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దాని వల్ల వారి మనస్సులో నేరపూరిత ఆలోచనలు మొదలౌతాయి.
II. అవును. కథకు అత్యవసరమైనపుడు నిర్మాతలకు వేరే దారి ఉండదు.
(1) Iమాత్రమే బలమైనది .
(2) II మాత్రమే బలమైనది
(3) Iమరియు IIలు రెండు బలమైనవి
(4) Iమరియు IIలు రెండు బలహీనమైనవి

View Answer
(1) Only I is strong.
(1) Iమాత్రమే బలమైనది .

85. A Person facing West moves 30 meters towards West and then moves a distance of 80 meters : North and later moves 30 meters towards West again. The distance of its final position from the starting point is
(1) 90m
(2) 85m
(3) 100m
(4) 105m

పడమర దిక్కునుచూస్తున్న ఒక వ్యక్తి 30మీటర్లు పడమర వైపుకు నడిచి దాని తరువాత 80 మీటర్లు ఉత్తరం వైపునకు నడిచి మరలా 30 మీటర్లు పడమరవైపుకు నడిచాడు. ప్రారంభ స్థానం నుండి అతను చివర చేరుకున్న స్థానానికి మధ్య గల దూరం.
(1) 90మీ.
(2) 85మీ.
(3) 100 మీ.
(4) 105 మీ.

View Answer
(3) 100m
Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!