86. Each statement is followed by two arguments numbered I and II. Decide which of the arguments is a strong argument and which is a weak argument.
Statement: Should there be blended learning in education system?
Arguments: I. Yes. This method allows students to work at their own pace, ensuring that they fully understand new concepts.
II. No. Possession of electronic gadgets in classroom and access to social media diverts most of the students from the actual concepts and lessons.
(1) Only I is strong.
(2) Only II is strong.
(3) Both I and II are strong.
(4) Both I and II are weak.
ప్రతీ ప్రవచనం వెంట I, IIగా చూపబడిన రెండు వాదనలు ఉంటాయి. ఆ వాదనలలో ఏది బలమైనదో, ఏది బలహీనమైనదో నిర్ణయించాలి.
ప్రవచనం : విద్యావ్యవస్థలో బ్లండెడ్ లెర్నింగ్ ఉండవలసినదేనా ?
వాదనలు : I. అవును. ఈ పద్ధతి కొత్త భావనలను పూర్తిగా అవగాహన చేసుకోవడానికి భరోసానిస్తూ, విద్యార్ధులు వారిస్థాయిలో అభ్యసించడానికి అనుమతిస్తుంది.
II. కాదు. తరగతి గదిలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను కలిగి ఉండటం వల్ల, సోషియల్ మీడియా చెంతనుండటం వల్ల అవి చాలా మంది విద్యార్థులను వారికి కావలసిన భావనలు, పాఠాల నుండి వారిని పక్కకు మళ్ళిస్తాయి.
(1) Iమాత్రమే బలమమైనది
(2) II మాత్రమే బలమమైనది
(3) Iమరియు IIలు రెండు బలమమైనవి
(4) Iమరియు IIలు రెండు బలహీనమైనవి
87. In this question, a statement which is to be taken as true is given and it is followed by two. assumptions numbered I & II. Decide which of the assumption (s) is (are) implicit of the statement.
Statement: The national education policy brings major changes in the education system.
Assumptions: I. Present education system is not supporting the needs of the nation.
II. Present education system is teacher centric.
(1) Only assumption I is implicit.
(2) Only assumption Il is implicit.
(3) Both I & II are implicit.
(4) Neither I nor II is implicit.
ఈ క్రింది ప్రశ్నలో నిజమని భావించవలసిన ఒక ప్రవచనం దాని వెంబడి రెండు భావనలు ఉంటాయి. ఏ భావన (లు) ఆ ప్రవచనంలో దాగినదో/దాగినవో గుర్తించండి.
ప్రవచనం : విద్యా రంగంలో జాతీయ విద్యా విధానం మెరుగైన మార్పులను తీసుకు వస్తుంది భావనలు : I. దేశ అవసరాలను ప్రస్తుత విద్యా విధానం తీర్చటం లేదు
II. ఉపాధ్యాయుడు కేంద్రంగా ప్రస్తుత విద్యా వ్యవస్థ పని చేస్తోంది
(1) Iమాత్రమే దాగి ఉంది
(2) II మాత్రమే దాగి ఉంది
(3) I, IIలు రెండూ దాగి ఉన్నాయి
(4) Iలేదా II ఏదీ దాగి ఉండదు
88. In this question, a statement which is to be taken as true is given and it is followed by two assumptions numbered I & II. Decide which of the assumption (s) is (are) implicit of the statement.
Statement: An instruction on the hall ticket for a competitive examination is “Every candidate has to be in the examination hall before the examination commences. Not even a late by 1 min is allowed.”
Assumptions: I. If not mentioned in hall ticket, candidates may come to the exam at any time as per their wish.
II. In a Competitive examination, every candidate should be given equal chance of writing the exam so as to filter the meritorious students.
(1) Only assumption I is implicit.
(2) Only assumption II is implicit.
(3) Both assumptions I & II are implicit.
(4) Neither I nor II is implicit.
ఈ క్రింది ప్రశ్నలో నిజమని భావించవలసిన ఒక ప్రవచనం దాని వెంబడి రెండు భావనలు ఉంటాయి. ఏ భావన (లు) ఆ ప్రవచనంలో దాగినదో/దాగినవో గుర్తించండి.
ప్రవచనం : ఒక పోటీపరీక్ష యొక్క హల్ టికెట్ పై గల సూచన ఇలా వుంది. “పరీక్ష మొదలు కావడానికి ముందే ప్రతి అభ్యర్ధి పరీక్ష గదిలో ఉండాలి. ఒక నిముషము ఆలస్యాన్ని కూడా అనుమతించరు”.
భావనలు : 1. అది వ్రాయకపోతే, అభ్యర్థులు వారి ఇష్టానుసారం ఏ సమయములోనైన పరీక్షకు వస్తారు
II. ఒక పోటీ పరీక్షలో ప్రతిభ గల అభ్యర్థులను వడబోయడానికి ప్రతి అభ్యర్థికి పరీక్ష వ్రాయడానికి సమాన అవకాశం ఇవ్వవలసి ఉంటుంది.
(1) Iమాత్రమే దాగి ఉంది
(2) II మాత్రమే దాగి ఉంది దాగి ఉంది
(3) I, IIలు రెండూ దాగి ఉన్నాయి.
(4) I లేదా II ఏదీ దాగి ఉండదు
89. Directions : In this question a statement is given followed by two conclusions that can be derived from the statement either directly or indirectly or may not be derived. Which conclusion (s) follow (s) from the statement ?
Statement: ‘Marriages are made in Heaven.’
Conclusions: I. It is a divine power that ultimately decides who should marry whom.
II. Marriages are made in heaven before the couple even meet on earth.
(1) Only I follows.
(2) Only II follows.
(3) Both I& II follows.
(4) Neither I nor II follows.
సూచనలు : ఈ ప్రశ్నలో ఒక ప్రవచనం వెంబడి రెండు తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఇవి ఆ ప్రవచనం నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చే తీర్మానాలు కావచ్చు లేదా ప్రవచనం నుండి వచ్చిన తీర్మానాలు కాకపోవచ్చు. ఏ తీర్మానాలు ప్రవచనమును అనుసరిస్తాయో గుర్తించండి.
ప్రవచనం : ‘వివాహాలు స్వర్గంలో జరుగుతాయి’.
తీర్మానాలు : I. ఎవరు ఎవరిని వివాహమాడాలో అంతిమంగా నిర్ణయించేది ఒక దైవశక్తి
II. ఒక జంట భూమి పై కలవకముందే స్వర్గంలో వారి వివాహాలు జరిగి ఉంటాయి.
(1) I మాత్రమే అనుసరిస్తుంది
(2) II మాత్రమే అనుసరిస్తుంది
(3) I& IIలు రెండూ అనుసరిస్తాయి
(4) I& IIలు రెండూ అనుసరించవు
90. Directions: In this question a statement is given followed by two conclusions that can be derived from the statement either directly or indirectly or may not be derived. Which conclusion(s) follow (s) from the statement?
Statement: One of the prime ministers of India said, “Wastage of anything is.crime. Wastage of food is double crime.”
Conclusions: I. The issue of food wastage is of high importance to fight hunger, raise income and improve food security in India.
II. Food wastage is morally wrong because there are many people who are hungry simply because they have no food.
(1) only I follows.
(2) only II follows.
(3) Both I & II follows.
(4) Neither Inor II follows.
సూచనలు : ఈ ప్రశ్నలో ఒక ప్రవచనం వెంబడి రెండు తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఇవి ఆ ప్రవచనం నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చే తీర్మానాలు కావచ్చు లేదా ప్రవచనం నుండి వచ్చిన తీర్మానాలు కాకపోవచ్చు. ఏ తీర్మానాలు ప్రవచనమును అనుసరిస్తాయో గుర్తించండి.
ప్రవచనం: భారతదేశం యొక్క ఒక ప్రధాని అన్నాడు, “దేనినైనా వృధా చేయడం నేరం. ఆహారాన్ని వృధా చేయడం రెట్టింపు నేరం”.
తీర్మానాలు : I. భారతదేశంలో ఆకలిని జయించడంలో, ఆదాయాన్ని పెంచడంలో మరియు ‘ఆహార భద్రతను పెంచడంలో ఆహారాన్ని వృధా చేయడం అనే అంశం చాలా ప్రాముఖ్యతను కల్గి ఉంది.
II. ఆహారాన్ని వృధా చేయడం అనేది నైతికంగా తప్పు ఎందుకంటే ఆహారం లేని కారణంగా
చాలా మంది ప్రజలు పస్తులుంటున్నారు. ..
(1) Iమాత్రమే అనుసరిస్తుంది
(2) II మాత్రమే అనుసరిస్తుంది
(3) I & IIలు రెండూ అనుసరిస్తాయి
(4) I & IIలు రెండూ అనుసరించవు