TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

91. Directions: Decide whether the data provided in the two statements given under the question is sufficient to answer the question or not. Given option
(1) if the data in statement I alone is sufficient to answer the question;
(2) if the data in statement II alone is sufficient to answer the question;
(3) if the data in both the statements I & II together is sufficient to answer the question;
(4) if the data in both the statements I & II together is not sufficient to answer the question.
What is the perimeter of the circle ?
I. The centre (0,0) of the circle is at a distance of Sunits from the point P (3,4)
II. The images of P with respect to both x-axis and y-axis lie on the circle

సూచనలు : ఈ ప్రశ్నదిగువన ఇచ్చిన రెండు ప్రవచనాలలో ఉన్న సమాచారం ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వడానికి తగినవో కాదో నిర్ణయించండి.
కేవలం ప్రవచనం I లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే (1) అనీ;
కేవలం ప్రవచనం II లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే (2) అనీ;
ప్రవచనం I & IIలలోని సమాచారం కలిసి ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే (3) అనీ;
ప్రవచనం I & IIలలోని సమాచారం కలిసినా ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినవికాకపోతే (4) అనీ,
మీ ఐచ్ఛికాన్ని గుర్తించండి.
వృత్త పరిధి ఎంత ?
I. వృత్త కేంద్రం (0,0) బిందువు P (3, 4) నుండి 5 యూనిట్ల దూరంలో ఉంది
II. X మరియు yఅక్షాల దృష్ట్యా P యొక్క ప్రతిబింబాలు వృత్తంపై ఉంటాయి

View Answer
(1) if the data in statement I alone is sufficient to answer the question;
కేవలం ప్రవచనం I లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే (1) అనీ;

92. Directions: Decide whether the data provided in the two statementsgiven under the question is sufficient to answer the question or not. Given option
(1) if the data in statement I alone is sufficient to answer the question;
(2) if the data in statement II alone is sufficient to answer the question;
(3) if the data in both the statements I & II together is sufficient to answer the question;
(4) if the data in both the statements I & II together is not sufficient to answer the question.
Is the product xyan irrational number?
I: x is an irrational number.
II: y is an irrational number.

సూచనలు : ఈ ప్రశ్నదిగువన ఇచ్చిన రెండు ప్రవచనాలలో ఉన్న సమాచారం ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వడానికి తగినవో కాదో నిర్ణయించండి.
కేవలం ప్రవచనం I లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే (1) అనీ;
కేవలం ప్రవచనం II లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే (2) అనీ;
ప్రవచనం I& IIలలోని సమాచారం కలిసి ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే (3) అనీ;
ప్రవచనం I & IIలలోని సమాచారం కలిసినా ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినవికాకపోతే (4) అనీ,
మీ ఐచ్ఛికాన్ని గుర్తించండి.
లబ్దం XYఒక కరణీయ సంఖ్య అవుతుందా?
I: X ఒక కరణీయ సంఖ్య.
II: y ఒక కరణీయ సంఖ్య.

View Answer
(4) if the data in both the statements I & II together is not sufficient to answer the question.
ప్రవచనం I & IIలలోని సమాచారం కలిసినా ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినవికాకపోతే (4) అనీ,

93. Directions : Consider the following information and answer the question given below
For the selection of a manager in a company, the following are the conditions to be satisfied.
A Candidate
(a) must be a graduate with a minimum of 60% marks
(b) as on 1st July 2022, must have less than 30 years
(c) must have at least 50% marks in X class
(d) must have a diploma /degree/ P.G degree in management
(e) must have minimum 1 year work experience.
In case a Candidate satisfies all the above conditions, except
I. (e) above, he must have 60% and above at X class and P.G degree in management
II. (a) above, he must have minimum 2 years of work experience.
If any information is not known, then such case will be referred to CEO.
Mr. X was born on 15th August 1995, and has graduation and P.G degree in management. He has 1½ years of work experience. During his academic career from XI standard he got 75% marks. Then Mr. X
(1) Can be recruited as manager
(2) Can not be recruited since only one condition is not satisfied
(3) Can not be recruited because he does not have minimum 2 years work experience
(4) Will be referred to CEO

సూచనలు : ఈ క్రింది వివరాలను ఈ క్రింది ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి పరిశీలించండి.
ఒక కంపెనీ లో మేనేజర్ ని ఎన్నుకోవడానికి ఈ క్రింది నియమాలు తృప్తి పరచాలి.
ఒక అభ్యర్థి
(a) కనీసం 60% మార్కులతో పట్టభద్రుడై ఉండాలి
(b) వయస్సు July 1, 2022 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి
(c) పదవ తరగతిలో కనీసం 50% మార్కులు కలిగి ఉండాలి
(d) మేనేజ్మెంట్ లో డిప్లొమా /పట్టభద్రుడు(degree)/ P.Gపట్టా కల్గి ఉండాలి.
(e) కనీసం ఒక సంవత్సరం పనిలో అనుభవం ఉండాలి.
ఒక అభ్యర్ధి పైన చెప్పినవన్నీ తృప్తి పరిచి
I. (e)ని తృప్తిపరచకపోతే, పదవ తరగతిలో 60% లేక అంతకంటే ఎక్కువ మార్కులు మరియు మేనేజ్మెంట్ లో P.Gపట్టా తప్పక ఉండాలి
II. (a)ని తృప్తి పరచక పోతే, అతనికి కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి
ఒక అభ్యర్ధి యొక్క ఏవైనా వివరాలు తెలియకపోతే, అలాంటి అభ్యర్ధన CEO సంప్రదింపుకు పంపబడుతుంది.
Mr. X ఆగస్టు 15, 1995 న పుట్టాడు మరియు మేనేజ్మెంట్ లో పట్టభద్రుడు మరియు P.G పట్టా పొంది ఉన్నాడు. అతనికి 1½ సంవత్సరాల పని అనుభవం ఉంది. XI తరగతి నుండి అతని విద్యాగమనంలో 75% మార్కులు పొందాడు. అప్పుడు Mr.Xను
(1) మేనేజర్ గా నియమించడానికి ఎన్నుకోవచ్చు
(2) ఒకే ఒక నియమం తృప్తి పరచలేదు కనుక ఎన్నుకోలేము
(3) కనీసం 2 సంవత్సరాల పని అనుభవం లేదు కనుక, ఎన్నుకోలేము
(4) CEO సంప్రదింపుకు పంపబడాలి

View Answer
(4) Will be referred to CEO
(4) CEO సంప్రదింపుకు పంపబడాలి

94. Directions: Consider the following information and answer the question given below :
For the selection of a manager in a company, the following are the conditions to be satisfied.
A Candidate
(a) must be a graduate with a minimum of 60% marks
(b) as on 1st July 2022, must have less than 30 years
(c) must have at least 50% marks in X class
(d) must have a diploma /degree/P.G degree in management
(e) must have minimum 1 year work experience.
In case a Candidate satisfies all the above conditions, except
I. (e) above, he must have 60% and above at X class and P.G degree in management
II. (a) above, he must have minimum 2 years of work experience.
If any information is not known, then such case will be referred to CEO.
Mr. Y was a 1st class student throught his academic career and completed his 25th birth day on 2nd September 2017. Prior to applying for this post of manager, he worked as assistant manager from 1st July 2018 to 3rd August 2019. He had a diploma in management from IIM.
Then Mr.Y
(1) Can be appointed as manager
(2) Can not be appointed as he is above 30 years of age
(3) Can not be appointed as he does not have 2 years work experience
(4) Can be refered to CEO

సూచనలు : ఈ క్రింది వివరాలను ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి పరిశీలించండి..
ఒక కంపెనీ లో మేనేజర్ ని ఎన్నుకోవడానికి ఈ క్రింది నియమాలు తృప్తి పరచాలి.
ఒక అభ్యర్థి
(a) కనీసం 60% మార్కులతో పట్టభద్రుడై ఉండాలి
(b) వయస్సు July 1, 2022 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి
(c) పదవ తరగతిలో కనీసం 50% మార్కులు కలిగి ఉండాలి
(d) మేనేజ్మెంట్ లో డిప్లొమా /పట్టభద్రుడు(degree)/ P.G పట్టా కల్గి ఉండాలి
(e) కనీసం ఒక సంవత్సరం పనిలో అనుభవం ఉండాలి.
ఒక అభ్యర్ధి పైన చెప్పినవన్నీ తృప్తి పరిచి
I. (e) ని తృప్తిపరచక పోతే, పదవ తరగతిలో 60% లేక అంతకంటే ఎక్కువ మార్కులు మరియు మేనేజ్మెంట్ లో P.G – పట్టా తప్పక ఉండాలి
II. (a)ని తృప్తి పరచక పోతే, అతనికి కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి
ఒక . అభ్యర్థి యొక్క ఏవైనా వివరాలు తెలియకపోతే, అలాంటి అభ్యర్ధన CEO సంప్రదింపుకు పంపబడుతుంది.
Mr. Y అతని విద్యాగమనంలో ఎప్పుడూ మొదటి తరగతి విద్యార్ధిగా ఉండేవాడు మరియు సెప్టెంబర్ 2, 2017న 25వ పుట్టిన రోజు పూర్తి చేసుకున్నాడు. ఈ మేనేజర్ ఉద్యోగానికి అభ్యర్ధించడానికి ముందు అతను ఉప మేనేజర్ గా జూలై 1, 2018 నుండి ఆగస్ట్ 3, 2019 వరకు పనిచేశాడు. IIM నుండి అతనికి మేనేజ్మెంట్లో డిప్లొమా ఉంది. అప్పుడు Mr. Yని
(1) మేనేజర్గా నియమించవచ్చు
(2) అతనికి 30 సంవత్సరాలు పైన ఉన్నాయి కనుక మేనేజర్గా నియమించలేము
(3) 2 సంవత్సరాల అనుభవం లేదు కనుక మేనేజర్గా నియమించలేము
(4) CEO సంప్రదింపుకు పంపవచ్చు

View Answer
(1) Can be appointed as manager
(1) మేనేజర్గా నియమించవచ్చు

95. Assertion (A): Antibiotics do not treat the Corona infection.
Reason (R) : Corona is a virus; not a bacteria.
Choose the correct option from the following:
(1) (A) is true, (R) is true and (R) is the correct explanation of (A)
(2) (A) is true, (R) is true but (R) is not the correct explanation of (A)
(3) (A) is True but (R) is False
(4) (A) is False but (R) is True

నిశ్చితత్వం (A): యాంటీబయాటిక్స్ కరోనా అంటురోగమును నయం చేయవు.
కారణం (R): కరోనా అనేది ఒక వైరస్, బ్యా క్టీరియా కాదు.
ఈ క్రింది వాటిలో నుండి సరి అయిన సమాధానమును ఎంచుకోండి:
(1) (A), (R)లు సత్యములు మరియు (R) అనేది (A)కు సరియైన వివరణ
(2) (A), (R) లు సత్యములు, కానీ (R) అనేది (A)కు సరియైన వివరణ కాదు
(3) (A) సత్యము కానీ (R) సత్యము కాదు
(4) (A)సత్యము కాదు కానీ (R) సత్యము .

View Answer
(1) (A) is true, (R) is true and (R) is the correct explanation of (A)
(1) (A), (R)లు సత్యములు మరియు (R) అనేది (A)కు సరియైన వివరణ
Spread the love

Leave a Comment

Solve : *
19 + 16 =

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!