TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

933 total views , 1 views today

6. The cost price of an article is 64% of the marked price. If the article is sold for 12% discount on the marked price, then the profit percent is

ఒక వస్తువు కొన్న ధర ప్రకటిత ధరలో 64% ప్రకటిత ధరపై 12% రాయితీ ఇచ్చి ఆ వస్తువును అమ్మితే లాభ శాతం

(1) 48
(2) 28.5
(3) 37.5
(4) 25

View Answer
(3) 37.5

7. In one kilometre race, A can give B a start of 100 m and can give C a start of 200 meter B can give 20 min to Cover a race of 200 metres. The time taken by B to run 200 meters
(1) \frac{10}4

ఒక కిలోమీటర్ పరుగు పందెంలో A, BR 100 మీటర్ల లోను Cని 200 మీటర్లలోను ఓడించగలడు. 200 మీటర్ల పందెంలో B, Cని 20 నిముషాల తేడాతో ఓడించగలడు. 200 మీటర్ల దూరం పరుగెత్తడానికి Bకి పట్టిన సమయం
(1) \frac{10}4

View Answer
(3) \frac{90}4

8. The present age of A is twice the age of B. 15 years ago the age of A was thrice the age of B. Then 25 years ago the age of A was

(1) 7 times the age of B.
(2) 6 times the age of B.
(3) 5 times the age of B.
(4) 4 times the age of B.

A యొక్క ప్రస్తుత వయస్సు B యొక్క వయస్సుకు రెండు రెట్లు. 15 సంవత్సరాల క్రితం A యొక్క వయస్సు B యొక్క . వయస్సుకు మూడు రెట్లు. అయితే 25 సంవత్సరాల క్రితం A యొక్క వయస్సు (
(1) Bయొక్క వయస్సుకు 7 రెట్లు.
(2) B యొక్క వయస్సుకు 6 రెట్లు.
(3) Bయొక్క వయస్సుకు 5 రెట్లు.
(4) Bయొక్క వయస్సుకు 4 రెట్లు.

View Answer
(1) 7 times the age of B.
(1) Bయొక్క వయస్సుకు 7 రెట్లు.

9. The ratio of ages of Ram and Rahim after 5 years from now is 11:10. The ratio of their ages 4years ago was 8:7. The ratio of their present ages is

రామ్, రహీమ్ ల వయస్సుల నిష్పత్తి 5 సంవత్సరాల తర్వాత 11 : 10. 4 సంవత్సరాల ముందు వారి వయస్సుల నిష్పత్తి 8:7. వారి ప్రస్తుత వయస్సుల నిష్పత్తి.
(1) 19:17
(2) 1:1
(3) 28:25
(4) 21:25

View Answer
(3) 28:25

10. The cost price of an article Bis 25% more than that of an article A. Articles A and Bare marked up by 30% and 20% respectively. Article A is sold at a discount of 10% and article B is sold at a discount of 5%. If the selling price of article A is 51 less than the selling price of article B, then the cost price of article B is

B అనే ఒక వస్తువు యొక్క కొన్న ధర A అనే వస్తువు యొక్క కొన్న ధర కంటే 25% ఎక్కువ. A, B వస్తువుల ధరలు వరుసగా 30% మరియు 20% ఎక్కువగా ప్రకటితమైనాయి. A అనే వస్తువు 10% తగ్గింపుతోనూ, B అనే వస్తువు 5% తగ్గింపుతోనూ విక్రయించారు. A అనే వస్తువు యొక్క అమ్మకపు ధర B అనే వస్తువు యొక్క అమ్మకపు ధర కంటే 51 రూపాయలు తక్కువైతే Bఅనే వస్తువు యొక్క కొన్న ధర.
(1) ₹200
(2) ₹250
(3) ₹260
(4) ₹300

View Answer
(2) ₹250
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
3 − 2 =