TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

96. Six persons P1, P2, P3, P4, P5 and P6 live one on each floor in a building having six floors numbered from bottom to top. P3 lives in a floor immediately below the floor of P1, P5 lives in the floor immediately below the floor of P4. Three people live between the floors of P6 and P5. P2 does not live in the top most floor. P1, does not show interest to live on any floor below the floor of P4, P5 and P6 live on the even numbered floors. Then the persons P1, and P2 respectively live in the floors.

క్రింద నుండి పైకి 1నుండి 6 వరకు అంతస్తులు గల భవనంలో ఆరుగురు వ్యక్తులు – P1, P2, P3, P4, P5 మరియు P6లు ఒక్కొక్కరు చొప్పున నివసిస్తున్నారు. P1, ఉన్న అంతస్తుకు వెను వెంటనే క్రింద ఉన్న అంతస్తులో P3, ఉంటాడు. P4 ఉన్న అంతస్తుకు వెను వెంటనే క్రింద ఉన్న అంతస్తులో P5 ఉంటాడు. P6; మరియు P5లు ఉన్న అంతస్తులు మధ్యలో ముగ్గురు వ్యక్తులు నివసిస్తున్నారు. అన్నింటికన్నా పైన ఉన్న అంతస్తులో P2, నివసించడు, ,P4 ఉన్న అంతస్తుకు క్రింద ఉన్న ఏ అంతస్తులోను ఉండానికి P1, ఆసక్తి చూపడు. P5,మరియు P6 లు సరిసంఖ్య గల అంతస్తులలో జీవిస్తున్నారు. అయితే P1, మరియు P2,లు నివసించే అంతస్తుల సంఖ్యలు
(1) 5&1
(2) 3&5
(3) 2&5
(4) 4&5

View Answer
(1) 5&1

97. Study the following information carefully and answer the questions given below.
There is a family of 8 members A, B, C, D, E, F, G, H. D is the grand-son of F. G is the son-inlaw of C. F is the mother of B. A is the wife of B. H is the daughter of C and mother of D. E is the daughter of A. Who is the father of D?

క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులివ్వండి.
A, B, C, D, E, F, G, H అనే 8 మంది సభ్యులు గల ఒక కుటుంబం ఉంది. F యొక్క మనవడు D.Cయొక్క అల్లుడు G. B యొక్క తల్లి F. B యొక్క భార్య A. C యొక్క కూతురు మరియు D యొక్క తల్లి H. A యొక్క కూతురు E.
D యొక్క తండ్రి ఎవరు ?
(1) C
(2) B
(3) D
(4) G

View Answer
(4) G

98. If the English alphabet is coded with numbers from 1 to 26 starting from the last letter to the first letter. A meaningful word is hidden in the codes given in the following options. That code is

ఆంగ్ల వర్ణమాలలో అక్షరాలను ఆఖరి అక్షరం నుండి మొదటి అక్షరం వరకు 1 నుండి 26 వరకు గల సంఖ్యలతో గుర్తించారు. క్రింది ఇచ్చిన ఐచ్ఛికాలలో గుప్త భాషలో దాగి ఉన్న ఒక అర్ధవంతమైన పదం దాగి ఉంది . ఆ గుప్తపదం
(1) 8-18-22-14-11-15
(2) 11-12-13-23-2-26
(3) 8-7-9-14-22-26
(4) 8-18-14-11-15-22

View Answer
(4) 8-18-14-11-15-22

99. Assertion (A): Now-a-days, knee pain is a common complaint. Knee replacement is a boon for such sufferers.
Reason (R): Necessity is the mother of invention.
Choose the correct option from the following:
(1) (A) is true, (R) is true and (R) is the correct explanation of (A)
(2) (A) is true, (R) is true but (R) is not the correct explanation of (A)
(3) (A) is True but (R) is False
(4) (A) is False but (R) is True

నిశ్చితత్వం (A): ఈ రోజుల్లో మోకాలి నొప్పి సాధారణ ఫిర్యాదు అలా బాధ పడేవారికి మోకాలి మార్పిడి ఒక వరం.
కారణం (R): అవసరం ఆవిష్కరణకు తల్లి వంటిది.
ఈ క్రింది వాటిలో నుండి సరి అయిన సమాధానమును ఎంచుకోండి:
(1) (A), (R)లు సత్యములు మరియు (R) అనేది (A)కు సరియైన వివరణ
(2) (A), (R)లు సత్యములు, కానీ (R) అనేది (A)కు సరియైన వివరణ కాదు
(3) (A) సత్యము కానీ (R)సత్యము కాదు
(4) (A)సత్యము కాదు కానీ (R) సత్యము

View Answer
(1) (A) is true, (R) is true and (R) is the correct explanation of (A)
(1) (A), (R)లు సత్యములు మరియు (R) అనేది (A)కు సరియైన వివరణ

100. Read the statements and mark the correct answer.
Statement I: The prices of petrol products have increased substantially during the past few months in India
Statement II: The prices of many goods in India are increasing now-a-days
These statements may have a cause and effect relationship or may have independent causes or be the effects of independent causes.
(1) I is cause and II is effect
(2) II is cause and I is effect
(3) I, II are effects of independent causes
(4) I, II are causes of independent effects

ప్రవచనాలను చదివి సరియైన సమాధానాన్ని గుర్తించుము.
ప్రవచనం I: భారత దేశంలో గత కొన్ని నెలలుగా, పెట్రోలు ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయి
ప్రవచనం II: ఈ మధ్య కాలంలో భారత దేశంలో చాలా వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.
ఈ ప్రవచనాలు కారణము మరియు ప్రభావం అనే సంబంధాన్ని కలిగి ఉండవచ్చు లేదా స్వతంత్ర కారణాలు కావచ్చు లేదా ఏదైనా కారణాలకు ప్రభావాలు కావచ్చు.
(1) I కారణం II ప్రభావం
(2) II కారణం I ప్రభావం
(3) I, IIలు రెండు స్వతంత్ర కారణాల ప్రభావాలు I, IIలు రెండు స్వతంత్ర ప్రభావాల కారణాలు

View Answer
(1) I is cause and II is effect
(1) I కారణం II ప్రభావం
Spread the love

Leave a Comment

Solve : *
13 + 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!