TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

106. Which type of unemployment has the marginal productivity of the workers is zero?
(1) Seasonal unemployment.
(2) Involuntary unemployment.
(3) Disguised unemployment.
(4) Structural unemployment.

ఏరకమైన నిరుద్యోగాల్లో శ్రామికుని ఉపాంత ఉత్పాదకత సున్నా అవుతుంది ?
(1) ఋతుపరమైన నిరుద్యోగిత
(2) అస్వచ్చంద నిరుద్యోగిత
(3) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
(4) నిర్మాణాత్మక నిరుద్యోగం

View Answer
(3) Disguised unemployment.
(3) ప్రచ్ఛన్న నిరుద్యోగిత

107. Identify the Non-Constitutional Body.
(1) National Human Rights Commission (2) Election Commission of India
(3) National Commission for SCs
(4) National Commission for STs

ఈ క్రింది వాటిలో రాజ్యాంగేతర సంస్థ ఏది ?
(1) జాతీయ మానవ హక్కుల సంఘం
(2) భారత ఎన్నికల సంఘం
(3) జాతీయ షెడ్యూల్డ్ కులాల సంఘం
(4) జాతీయ షెడ్యూల్డ్ తెగల సంఘం

View Answer
(1) National Human Rights Commission
(1) జాతీయ మానవ హక్కుల సంఘం

108. “Deen Dayal Upadhyaya Grameen Kaushalaya Yojana” is part of
(1) Ministry of Rural Development
(2) Ministry of Social Justice and Empowerment
(3) Ministry of Communication
(4) Ministry of Micro, Small and Medium Enterprises

“దీన్ దయాళ్ ఉపాధ్యాయి గ్రామీణ కౌశల్య యోజన”ఎందులో భాగం అవుతుంది ?
(1) గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ
(2) సామాజిక న్యాయం మరియు స్వావలంబన మంత్రిత్వ శాఖ
(3) సమాచార మంత్రిత్వ శాఖ
(4) సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ

View Answer
(1) Ministry of Rural Development
(1) గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ

109. During which five-year plan was phase of heavy industrialization initiated ?
(1) Second Five-Year Plan
(2) First Five-Year Plan
(3) Third Five-Year Plan
(4) Sixth Five-Year Plan

ఏపంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలను ప్రారంభించారు ?
(1) రెండో పంచవర్ష ప్రణాళిక
(2) మొదటి పంచవర్ష ప్రణాళిక
(3) మూడవ పంచవర్ష ప్రణాళిక
(4) ఆరవ పంచవర్ష ప్రణాళిక

View Answer
(1) Second Five-Year Plan
(1) రెండో పంచవర్ష ప్రణాళిక

110. Which sector does contribute the most to Indian Economy?
(1) Service sector
(2) Manufacturing sector
(3) Agricultural sector
(4) Small Scale Industrial sector

భారత ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం అత్యధికం గా తోడ్పడుతుంది ?
(1) సేవల రంగం
(2) తయారీ రంగం
(3) వ్యవసాయ రంగం
(4) చిన్న తరహా పరిశ్రమల రంగం

View Answer
(1) Service sector
(1) సేవల రంగం
Spread the love

Leave a Comment

Solve : *
46 ⁄ 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!