TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

116. Which of the following are called the Twins of Bretton Woods?
(1) IMF&IBRD
(2) IMF&WTO
(3) IBRD&WHO
(4) ADB& WHO

ఈ క్రింది వాటిలో వేటిని బ్రెటన్ వుడ్ కవలలుగా పిలుస్తారు?
(1) ఐ.ఎం, ఎఫ్ & ఐ.బి. ఆర్.డి
(2) ఐ.ఎం.ఎఫ్ & డబ్ల్యు .టి. ఓ
(3) ఐ.బి. ఆర్.డి& డబ్ల్యు . హెచ్.ఓ
(4) ఎ.డి. బి & డబ్ల్యు . హెచ్. ఓ

View Answer
(1) IMF&IBRD

117. ‘Nizam Subjects League was founded by few educated elites of Hyderabad State in the year.

‘నిజాం సబ్జెక్ట్స్ లీగ్’ ను హైదరాబాద్ రాజ్యం లోని కొందరు విధ్యావంతులైన మేదావులు ఏ సంవత్సరంలో స్థాపించిరి ?
(1) 1929
(2) 1930
(3) 1932
(4) 1934

View Answer
(4) 1934*

118. Who was the ‘Home Minister of India’ on the historic occasion of signing of ‘Gentlemen’s Agreement by Andhra & Telangana leaders in 1956 ?
(1) Sardar Patel
(2) Govind Vallabh Pant
(3) Morarji Desai
(4) Moulana Abdul Kalam Azad

1956 వ సంవత్సరం లో పెద్దమనుషుల ఒడంబడికపై ఆంధ్ర మరియు తెలంగాణ నాయకులు సంతకాలు చేసిన చారిత్రక సందర్భముగా ఆనాటి భారతదేశ హోంమంత్రి ఎవరు ?
(1) సర్దార్ పటేల్
(2) గోవింద్ వల్లభ్ పంత్
(3) మురార్జీ దేశాయి
(4) మౌలానా అబుల్ కలాం ఆజాద్

View Answer
(2) Govind Vallabh Pant
(2) గోవింద్ వల్లభ్ పంత్

119. How many seats were won by ‘Telangana Prajasamithi’ in the 1971 General Elections in Andhra Pradesh?

1971 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి ఎన్ని సీట్లు గెలిచింది ?
(1) 12
(2) 11
(3) 14
(4) 10

View Answer
(4) 10

120. Who organized democratic Telangana conference in December, 1997 in the banner of ‘All India People Resistance Forum’?
(1) Marrichenna Reddy
(2) K. Jaya Shankar
(3) Kaloji Narayan Rao
(4) Veda Kumar

డిసెంబర్ 1997 వ సంవత్సరం లో ‘అల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం’ బ్యానర్ క్రింద డెమాక్రటిక్ తెలంగాణ కాన్ఫరెన్ను ఎవరు నిర్వహించారు ?
(1) మర్రి చెన్నారెడ్డి
(2) కె. జయశంకర్
(3) కాళోజీ నారాయణరావు
(4) వేదకుమార్

View Answer
(3) Kaloji Narayan Rao
Spread the love

Leave a Comment

Solve : *
5 + 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!