TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

121. Identify the commission appointed by Telugu Desham government in June, 2001
(1) Bhargava Commission :
(2) J.M. Girglani Commission
(3) Non-Mulki Protection Commission
(4) Telangana Mulki Commission

జూన్ , 2001 వ సంవత్సరం లో తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన కమీషన్ ను గుర్తించండి
(1) భార్గవ కమీషన్
(2) J.M. గిర్‌గ్లానీ కమీషన్
(3) నాన్ ముల్కీ ప్రొటెక్షన్ కమీషన్
(4) తెలంగాణ ముల్కీ కమీషన్

View Answer
(2) J.M. Girglani Commission

122. What is the historical importance of the day 27th April, 2001 in the Final phase of Telangana Movement?
(1) Formation of Telangana Elites Forum
(2) Foundation Telangana Jana Sabha
(3) ‘Bongiri’ Declaration
(4) Foundation of Telangana Rastra Samithi

తెలంగాణ ఉద్యమ అంతిమదశ ఉధ్యమం లో 27 ఏప్రిల్, 2001 చారిత్రక ప్రాధాన్యత ఏది ?
(1) తెలంగాణ ఇల్లీఫోరం ఏర్పాటు
(2) తెలంగాణ జనసభ స్థాపన
(3) భువనగిరి డిక్లరేషన్
(4) తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన

View Answer
(4) Foundation of Telangana Rastra Samithi

123. Identify the leader from Andhra region who was not a member, who signed on the ‘Gentlemen’s Agreement in 1956 –
(1) Damodaram Sanjeevaiah
(2) N. Sanjeeva Reddy
(3) Gauthu Lachanna
(4) B. Gopal Reddy

1956 వ సంవత్సరం లో పెద్దమనుషుల ఒడంబడికపై సంతకాలు చేసిన ఆంధ్ర ప్రాంత నాయకులలో సభ్యుడు కానీ నాయకున్ని గుర్తించండి.
(1) దామోదరం సంజీవయ్య
(2) N.సంజీవ రెడ్డి
(3) గౌతులచ్చన్న
(4) B. గోపాల్ రెడ్డి

View Answer
(1) Damodaram Sanjeevaiah

124. Who was the editor of ‘imroz’ a popular paper in Hyderabad State during the period of Osman Ali Khan?
(1) Md. Arif Khan
(2) Md. Iqbal
(3) Shoebullah Khan
(4) Raza Ali Khan

ఉస్మాన్ అలీఖాన్ కాలంలో హైదరాబాద్ రాజ్యం లో ప్రసిద్ధి గాంచిన ఇమ్రోజ్ పత్రిక ఎడిటర్ ఎవరు ?
(1) Md. ఆరిఫ్ ఖాన్
(2) Md. ఇక్బాల్
(3) షోహాబుల్లా ఖాన్
(4) రజా అలీ ఖాన్

View Answer
(3) Shoebullah Khan
(3) షోహాబుల్లా ఖాన్

125. Arrange the following events related to Telangana Movement in Chronological order :
(a) Telangana Vidrohadinam
(b) Bhuvanagiri Declaration
(c) Namaste Telangana daily was launched
(d) Sagaraharam

తెలంగాణ ఉద్యమము లో సంబంధమున్న ఈ క్రింది సంఘటనలను క్రమ పద్ధతిలో అమర్చండి
(a) తెలంగాణ విద్రోహ దినం
(b) భువనగిరి డిక్లరేషన్
(c) నమస్తే తెలంగాణ దిన పత్రిక ప్రారంబించుట
(a) సాగరహారం

(1) a, c, d,b
(2) b, c, d, a
(3) a, b, c, d
(4) d, b, a, c

View Answer
(3) a, b, c, d
Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!