TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

131. What is the code name used for first Indian nuclear test? .
(1) Chargi
(2) Pokhran
(3) Smiling Buddha
(4) Pinaka

ఇండియాలో మొట్టమొదటి న్యూక్లియర్ పరీక్ష జరిపినపుడు దాని కోడ్ పేరు.
(1) చార్గి
(2) పోక్రాస్
(3) స్మెలింగ్ బుద్ధ
(4) పినాక

View Answer
(3) Smiling Buddha

132. Speed of internet is measured in

ఇంటర్నెట్ యొక్క వడిని దీనితో కొలుస్తారు
(1) GHZ
(2) GB
(3) Dpi
(4) GBPS

View Answer
(4) GBPS

133. The common components of photo chemical smog are
(1) Ozone and SO2
(2) NO2 and SO2
(3) Formaldehyde and PAN
(4) Ozone, Formaldehyde and PAN

కాంతి రసాయన స్మాగ్ లో సాధారణంగా ఉండే అనుఘటకాలు
(1) ఓజోన్ మరియు SO2
(2) NO2 మరియు SO2
(3) ఫార్మాల్డిహైడ్ మరియు PAN
(4) ఓజోన్, ఫార్మాల్డిహైడ్ మరియు PAN

View Answer
(4) Ozone, Formaldehyde and PAN

134. What is the impact of “Climate Change” on troposphere?
(1) Increased CO2 levels increases C3 plants productivity
(2) Increased CO2 levels increases C4 plants productivity
(3) Precipitation increases throughout the earth
(4) Temperature decreases throughout the earth

ట్రోపోస్పియర్ మీద “వాతావరణ మార్పు” యొక్క ప్రభావం ఏమిటి ?
(1) పెరిగిన CO2 స్థాయి వలన C3 మొక్కల దిగుబడి పెరుగుట
(2) పెరిగిన CO2 స్థాయి వలన C4 మొక్కల దిగుబడి పెరుగుట
(3) భూమి మొత్తం మీద అవపాతం పెరుగుదల
(4) భూమి మొత్తం మీద ఉష్ణోగ్రత పెరుగుదల

View Answer
(4) Temperature decreases throughout the earth*

135. Which of the following radio active elements is used to make nuclear fission reaction ?
(1) Thorium
(2) Uranium
(3) Barium
(4) Actinium

క్రింది ఏ రేడియో ధార్మిక మూలకాన్ని ఉపయోగించి కేంద్రక విచ్ఛిత్తి చర్యను జరుపుతారు? –
(1) థోరియం
(2) యురేనియం
(3) బేరియం
(4) ఆక్లీనియమ్

View Answer
(2) Uranium
Spread the love

Leave a Comment

Solve : *
29 + 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!