136. Satellite communication uses the following electromagnetic waves
(1) Visible Light
(2) X-Rays
(3) Micro Waves
(4) Radio Waves
సంసర్గ ఉపగ్రహం ఈ క్రింది వానిలోని ఏ విద్యుదయస్కాంత తరంగాలను ఉపయోగించును ?
(1) దృశ్య కిరణాలు
(2) X- కిరణాలు
(3) మైక్రో తరంగాలు
(4) రేడియో తరంగాలు
137. The main reason of ozone layer depletion is due to the release of
(1) CO from vehicles
(2) So2 from fuels
(3) Chloro Fluoro Carbon compounds
(4) Methane gas in atmosphere a
ఓజోన్ పొర తరుగుదలకు క్రింది వాటిలోని ఏ పదార్థాలు వాతావరణములోకి విడుదల కావడము ముఖ్య కారణం ?
(1) వాహనాల నుండి CO విడుదల వలన
(2) ఇంధనాల నుండి SO2 విడుదల వలన
(3) క్లోరో ఫ్లోరో కర్బన పదార్థాలు
(4) వాతావరణంలో మీథేన్ వాయువు వలన
138. What is the function of a modem? .
(1) Encryption and decryption
(2) Voice to data conversion and data to voice conversion
(3) Convert from analog signals to digital and from digital to analog singlas
(4) Check for virus
మోడమ్ యొక్క ప్రమేయము ఏమిటి ?
(1) Encryption మరియు decryption
(2) ద్వని నుండి డాటా మరయి డాటా నుండి ధ్వనిని ఒకదానికొకటి మార్చడం
(3) అనలాగ్ సంకేతం నుంచి డిజిటల్ సంకేతం ఒకదానికొకటి మార్చుట మరియు డిజిటల్ సంకేతం నుంచి అనలాగ్ సంకేతం ఒకదానినొకటి మార్చుట
(4) వైరస్ కోసం తనిఖీ చేయడం
139. The first patent was issued on a human gene sequence is located on which chromosome and what kind of health risk is caused due to its mutation ?
(1) 4 and Huntingtin
(2) 23 and Hemophilia
(3) 7 and Cystic fibriosis
(4) 17 and Cancer
ఒక మానవ జన్యుక్రమానికి మొదటిసారిగా పేటెంట్ జారీ చేయబడిన జన్యువు ఏ క్రోమోసోమ్ మీద ఉంది? అది ఉత్పరివర్తన చెందితే ఏ విధమైన ఆరోగ్య సమస్య కలుగుతుంది?
(1) 4మరియుహంటిగ్గిన్
(2) 23 మరియు హిమోఫిలియా
(3) 7మరియు సిస్టిక్ ఫీంబ్రియోసిస్
(4) 17 మరియు కాన్సర్
140. What is the reason for increasing sea level in some coastal areas?
(1) Decrease of Co2 in Troposphere
(2) Increase of O3 layer in stratosphere
(3) CH4 trapped beneath frozen soil of Alaska
(4) Aforrestation
కొన్ని తీర ప్రాంతాలలో సముద్ర నీటి మట్టాలు పెరగడానికి కారణం ఏమిటి?
(1) ట్రోపోస్పియర్ లో CO2 తగ్గుదల
(2) స్ట్రాటోస్పియర్ లో 03 పొర పెరుగుదల
(3) అలస్కాలో ఘనీభవించిన నేల పొరల క్రింద చిక్కిన CH4
(4) అడవుల పెంపకం