11. If the digit in the units place of the square of an integer is x, then the sum of all possible distinct values of x is
ఒక పూర్ణాంకము యొక్క వర్గంలో ఒకట్ల స్థానంలో అంకె x అయితే, x కు సాధ్యపడే అన్ని విభిన్న విలువల యొక్క మొత్తం
(1) 25
(2) 27
(3) 28
(4) 32
12.
(1) 174
(2)
(3)
(4)
13. If x is an integer satisfying the equation
X అనేది అనే సమీకరణాన్ని తృప్తి పరిచే ఒక పూర్ణసంఖ్య అయితే
(1) 1+√11
(2) 3+√3
(3) √3+√5
(4) 2+√8
14. The set of all perfect numbers and twin primes among the numbers 1,2,3,4,5,6,7,8,9 is
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సంఖ్యలలోని సంపూర్ణ సంఖ్యలు మరియు యుగ్మ(కవల) ప్రధాన సంఖ్యలన్నింటి సమితి
(1) {1, 2, 3, 4, 5, 7, 9}
(2) {1,3,4,5,7,9}
(3) {3, 4, 5, 7, 9}
(4) {3, 5, 6,7}
15. A 25 digit number is such that its extreme digits are same and all other 23 digits are same but different from extreme digits. If that number is divisible by 11, then end digit can’t be
ఒక 25 అంకెలు గల సంఖ్యలో చివరి కొనల అంకెలు సమానంగా ఉంటాయి. మిగిలిన 23 అంకెలు సమానంగా ఉంటూ చివరి కొనల అంకెలకు భిన్నంగా ఉంటాయి. ఆ సంఖ్య 11చే భాగింపబడితే, చివరి అంకె కాదగని అంకె
(1) 9
(2) 8
(3) 5
(4) 4