TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

146. Arrange the following events of “biogeny theory” in a sequence.
A. Formation of coacervates
B. Aerobic organisms came to existence
C. Heterotropic organisms began to form
D. Mycoplasmas are first formed cells

“బయోజినీ సిద్దాంతం”లోని ఈ క్రింది సంఘటలను వరుసక్రమంలో అమర్చండి.
A. కోసర్వేట్లు తయారగుట
B. వాయూసహిత జీవులు ఉనికిలోనికి వచ్చాయి.
C. పరపోషిత జీవులు మొదలగుట
D. మైకోప్లాస్మాలు మొట్టమొదటిగా తయారయిన కణాలు
The correct answer is / సరి అయిన సమాధానము
(1) A, D, C, B
(2) A, C, D, B
(3) B, A, C, D
(4) A, B, C, D

View Answer
(1) A, D, C, B

147. In fiber optic communication the source of Light used is
(1) Light Emitting Diode(LED)
(2) Compact Fluorescent Lamp (CFL)
(3) Diode
(4) Semi conductor laser

దృశా తంతువు సంసర్గలో ఏకాంతి జనకమును ఉపయోగిస్తారు ?
(1) కాంతి ఉద్గార డయోడ్ (LED)
(2) కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లాంప్ (CFL)
(3) డయోడ్
(4) అర్ధ వాహక లేజర్

View Answer
(1) Light Emitting Diode(LED)
(4) Semi conductor laser

148. As the American automobile company Ford exits India, its manufacturing unit in Gujarat has been taken over by ____
(1) Mahindra
(2) Suzuki
(3) Tata
(4) Hyundai

భారత మార్కెట్ నుంచి వైదొలుగుతున్న అమెరికన్ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ కు గుజరాత్ లో ఉన్న తయారీ యూనిట్ _____సంస్థ ఆధీనములోకి వచ్చింది.
(1) మహీంద్ర
(2) సుజుకి
(3) టాటా
(4) హ్యూందాయ్

View Answer
(3) Tata

149. Recently, the International Labour Organization (ILO) directed that there should be no barriers to people with different sexual orientations. They should be described as _____
(1) LGBTIQ Peoples
(2) Hijras
(3) Gay People
(4) Transgenders

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) సలహా ప్రకారం భిన్నమైన లైంగిక ధోరనులున్న వారికి ఎటువంటి అడ్డంకులు కలిగించకపోవడంతో పాటు వారిని ____గా ఉద్దేశించాలి.
(1) ఎల్ జిబిటి ఐక్యు వ్యక్తులు
(2) హిజ్రాలు
(3) గేవ్యక్తులు
(4) లింగ మార్పిడి వ్యక్తులు

View Answer
(1) LGBTIQ Peoples

150. The Indian army plans to create an integrated battle group combining strike formation on northern border and
(1) Hold formation on western border
(2) Push formation on northern border
(3) Hold formation on northern border
(4) Strike formation on western border

ఇండియన్ ఆర్మీ కొత్తగా నిర్మించనున్న సమీకృత యుద్ద బృందంలో ఉత్తర సరిహద్దులో స్ట్రైక్ ఫార్మేషన్ తో పాటు _____ ఉంటుంది.
(1) పశ్చిమ సరిహద్దులో హెల్త్ ఫార్మేషన్
(2) ఉత్తర సరిహద్దులో పుష్ ఫార్మేషన్
(3) ఉత్తర సరిహద్దులో హెల్త్ ఫార్మేషన్
(4) పశ్చిమ సరిహద్దులో సైక్ ఫార్మేషన్

View Answer
(1) Hold formation on western border
(1) పశ్చిమ సరిహద్దులో హెల్త్ ఫార్మేషన్
Spread the love

Leave a Comment

Solve : *
29 − 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!