151. _____ is expected to host the summit meeting of Shanghai Cooperation Organization in 2023.
(1) China
(2) India
(3) Kazakhistan
(4) Russia
2023లో జరగనున్న షాంగ్ హైకో ఆపరేషన్ ఆర్గనైజేషన్ శికరాగ్ర సమావేశాలు ____లో జరగనుంది.
(1) చైనా
(2) భారత్
(3) కజకిస్తాన్
(4) రష్యా
152. The Election commission has announced polls for ___Rajya sabha seats that fell vacant between June and August 2022.
జూన్ నుండి ఆగస్టు 2022 వరకు ఖాళీ అయిన ___రాజ్యసభ సీట్లకు ఎన్నికల కమీషన్ పోలింగ్ ప్రకటించింది.
(1) 47
(2) 52
(3) 57
(4) 62
153. ____ measures output insectors like electricity, mining and manufacturing.
(1) Gross domestic product
(2) Index of industrial production
(3) Current account balance
(4) Fiscal surplus / deficit
విధ్యుచ్చక్తి, గనులు తవ్వకం, వస్తువుల తయారీ వంటి రంగాలలో ఉత్పాదనను_ సూచిస్తుంది.
(1) స్థూల దేశీయ ఉత్పత్తి
(2) పారిశ్రామిక ఉత్పత్తి సూచీ
(3) వాడుక ఖాతా నిల్వ
(4) ద్రవ్య లోటు/ద్రవ్య మిగులు
154. Russia has overtaken which country to become India’s second biggest supplier of oil?
(1) Qatar
(2) Iran
(3) Saudi Arabia
(4) Ukraine
రష్యా ___దేశాన్ని అధిగమించి భారత్ కు చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో రెండవ స్థానంలో నిలిచింది.
(1) ఖతార్
(2) ఇరాన్
(3) సౌదీ అరేబియా
(4) యుక్రెయిన్
155. Which country become the 4th new member of the New Development Bank 2021 ?
(1) Bangladesh
(2) Myanmar
(3) Uruguay
(4) Egypt
న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో 2021 లో కొత్తగా సభ్యత్వం పొందిన దేశం ఏది ?
(1) బంగ్లాదేశ్
(2) మయన్మార్
(3) మురుగ్వే
(4) ఈజిప్ట్