161. Match List I with List-II and select the correct answer
జాబితా Iను, జాబితా II తో జతపరిచి సరి అయిన సమాధానము కనుగొనుము.
List – I
(Kingdom) |
List-II (Rulers) |
(a) Vatsa | (i) Udayana |
(b) Avanti | (ii) Prasenajit |
(c) Kosala | (iii) Sishupala |
(d) Chedi | (iv) Pradyota |
The correct answer is / సరి అయిన సమాధానము
(1) a-(i) b-(ii) c-(iii) d-(iv)
(2) a-(i) b-(iv) c-(ii) d-(iii)
(3) a-(i) b-(iii) c-(iv) d-(ii)
(4) a-(i) b-(ii) c-(iv) d-(ii)
162. What is the expansion of NASA ?
(1) National Agency of Space Administration
(2) National Aeronautics and Space Administration
(3)National Air and Space Agency
(4) Navigational, Aeronautical& Space Agency
నాసా పూర్తి పేరు ఏమిటి?
(1) నేషనల్ ఏజెన్సీ ఆఫ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
(2) నేషనల్ ఏరోనాటిక్స్ & స్పేస్ అడ్మినిస్ట్రేషన్
(3) నేషనల్ ఏర్ & స్పేస్ ఏజెన్సీ
(4) నావిగేషనల్, ఏరోనాటికల్ & స్పేస్ ఏజెన్సీ
163. All the countries of ___continent are members of G-77.
(1) Africa
(2) Asia
(3) Europe
(4) South America
_____ ఖండం లోని అన్ని దేశాలు జి-77 లో సభ్యులు.
(1) ఆఫ్రికా
(2) ఆసియా
(3) ఐరోపా
(4) దక్షిణ అమెరికా
164. Thomson Reuters is ____
(1) Canada based
(2) UK based
(3) USA based
(4) Australia based
థామ్సన్ రాయిటర్స్ సంస్థ ____ దేశానికి చెందింది.
(1) కెనడా
(2) యు.కె.
(3) యు.ఎస్.ఏ.
(4) ఆస్ట్రేలియా
165. The kruger National Park is in____.
(1) Greece
(2) Russia
(3) South Africa
(4) Singapore
క్రూగర్ జాతీయ వనం ఏ దేశంలో ఉంది?
(1) గ్రీస్
(2) రష్యా
(3) దక్షిణ ఆఫ్రికా
(4) సింగపూర్