166. Which one of the following statements is not correct about Ashoka and Mauryas?.
(1) Dhamma-Mahamatras were a new cadre of officials created by Ashoka to spread
Dhamma all over the empire.
(2) According to Mauryan sources Pradeshika, Rajuka and Yukta were important officers at the district level.
(3) Pativedaka and Pulasani, were responsible for maintenance of Treasury and accounts.
(4) According to Dipavamsa and Mahavamsa Ashoka killed 99 of his brothers and i succeeded to the throne.
మౌర్యులు మరియు అశోకునికి సంభందించినంతవరకు ఈ క్రింది ప్రవచనములలో సరికానిది ఏది ?
(1) తన సామ్రాజ్యం లో ధమ్మ సిద్ధాంతములను ప్రభోదించుటకై అశోకుడు ధర్మమహమాత్రులు అను నూతన అధికారులను నియమించెను.
(2) మౌర్యుల యొక్క ఆధారముల ప్రకారం ‘ప్రాధేశీకులు’, ‘రజుకులు’ మరియు ‘యుక్తలు’ జిల్లా పరిధి అధికారులు.
(3) పధివేదకుడు మరియు పులసానిలు రాజ్య కోశాన్ని మరియు గణాంకాలను (లెక్కలు) చూసేవారు.
(4) దీపవంశ మరియు మహావంశ గ్రంధముల ప్రకారము అశోకుడు తన 99 మంది సోదరులను వధించి . సింహాసనమునకు వచ్చెను.
167. Who among the following composed the Mandasor Inscription ?
(1) Vatsabhatti
(2) Chitradatta
(3) Parnadatta
(4) Chakra palita
మంధసోర్ శాసనకర్త ఎవరు ?
(1) వత్సభట్టి
(2) చిత్రధత్త
(3) పర్ణధత్త
(4) చక్రపాలిత
168. Which one of the following statements is not correct about Jainism ?
(1) According to Jaina tradition, at the time of Mahabharatha war, Jaina order led by Neminatha, who is recognized as the twenty second Tirthankara.
(2) Jaina monks were found on the banks of Sindhu river at the time of Alexander’s invasion of India.
(3) The famous Gomateshwara statue was erected at Sravanabelgola by Chamundaraya, the king of Gangas in 11th century.
(4) Mahaveera preached in the mixed dialect called Ardha-Magadi and his teachings were classified into tweleve books called ‘Srutangas’.
ఈ క్రింది వానిలో ఏది జైనమతానికి సంభందించినంతవరకు సరి కానటువంటి ప్రవచనము?
(1) జైనమత సంప్రదాయం ప్రకారము మహాభారత యుద్ధము నాటికి జైన మతానికి నేమినాథుడు నాయకత్వము వహిస్తున్నాడని అతడే 22వ తీర్థంకరుడిగా గుర్తింపు పొందెను. .
(2) భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర నాటికే జైన సన్యాసులు సింధునది పరివాహప్రాంతములో. ఉన్నట్టు తెలుస్తున్నది.
(3) ప్రసిద్ధి చెందిన గోమటేశ్వర విగ్రహాన్ని చెక్కించి నిలబెట్టినది 11 వ శతాబ్దంలో గాంగ వంశస్థుడయిన చాముండరాయుడు.
(4) మహావీరుడు తన భోధనలను అర్ధమాగధి లో బోధించెను. ఈయన బోధనలు ‘శ్రుతంగాలు’ పేరుతో 12 గ్రంధములుగా పేరొందినాయి.
169. Match List I with List-II and select the correct answer
List – I (Texts) |
List-II (Authors) |
(a) Kumarapalacharita | (i) Chandbardai |
(b) Vikaramankadevacharitra | (ii) Kalhana |
(c) Rajatarangini | (iii) Bilhana |
(d) Pruthviraj Raso | (iv) Hemachandra |
ఈ క్రింది వానిని జతపరుచుము.
List – I
(గ్రంధములు) |
List-II (రచయితలు) |
(a) కుమారపాలచరిత | (i) Chandbardai |
(b) విక్రమాంకదేవచరిత్ర | (ii) కల్హణుడు |
(c) రాజతరంగిణి | (iii) బిల్హణుడు |
(d) పృధ్వీరాజ్ రాసో | (iv) హేమచంద్రుడు |
(1) (a)-(i) (b)-(ii) (c)-(iii) (d)-(iv)
(2) (a)-(ii) (b)-(i) (c)-(iv) (d)-(iii)
(3) (a)-(iv) (b)-(iii) (c)-(ii) (d)-(i)
(4) (a)-(iii) (b)-(iv) (c)-(ii) (d)-(i)
170. Assertion (A): Balban could not raise the numerical strength of the army to the level which it reached later at the time of Allauddin Khilji.
Reason (R): Balban insisted upon high birth as an essential qualification for appointment to higher civil and military posts.
Choose the correct option from the following:
(1) (A) is true, (R) is true and (R) is the correct explanation of (A)
(2) (A) is true, (R) is true but (R) is not the correct explanation of (A)
(3) (A) is true but (R) is false
(4) (A) is false but (R) is true
నిశ్చితత్వం (A): బాల్బన్ యొక్క సైన్యము సంఖ్యాపరంగా అల్లాఉద్దీన్ ఖిల్జీ యొక్క సైన్యము అంత పెద్దది కాదు.
కారణం. (R): ప్రభుత్వములో కాని సైన్యములో కాని పదవులను పొందడానికి ఉన్నత వర్గాలలో పుట్టడము ఒక అర్హతగా బాల్బన్ భావించెను.
ఈ క్రింది వాటిలో నుండి సరి అయిన సమాధానమును ఎంచుకోండి:
(1) (A), (R)లు సత్యములు మరియు (R) అనేది (A)కు సరియైన వివరణ
(2) (A), (R) లు సత్యములు, కానీ (R) అనేది (A)కు సరియైన వివరణ కాదు
(3) (A) సత్యము కానీ (R) సత్యముకాదు
(4) (A) సత్యము కాదు కానీ (R) సత్యము