TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

171. Which one the following statements is not correct about Bahamani Kingdom?
(1) Bahamanisultanate was founded by Alauddin Hasan Bahaman Shah in the year 1327 A.D.
(2) Among all the Bahamani rulers Shihab-uddin-Mahmud’s was the longest rule.
(3) Mahmud Gawan was appointed as Prime Minister of Bahamani Kingdom at the time of Muhammad Shah III.
(4) Kalamullah Shah was the last ruler of Bahamani Kingdom.

ఈ క్రింది ప్రవచనములలో ఏది బహమనీ సుల్తానేట్ కు సంభందించినంతవరకు సరి అయినది కాదు. –
(1) బహమనీ సుల్తానేట్ అల్లాఉద్దీన్ హాసన్ బహమన్ షా చే 1327 లో స్థాపించబడింది.
(2) బహమనీ సుల్తానులందరిలో షిహాబ్ ఉద్దీన్ మహమద్ ఎక్కువ కాలం పాలించెను.
(3). మహమ్మద్ షా III సుల్తాన్ కాలంలో మహమూద్ గవాన్ ప్రధాన మంత్రిగా నియమించబడెను.
(4) బహమనీ సుల్తానేట్ యొక్క ఆఖరు సుల్తాన్ కలాముల్లా షా.

View Answer
(1) Bahamanisultanate was founded by Alauddin Hasan Bahaman Shah in the year 1327 A.D.
(1) బహమనీ సుల్తానేట్ అల్లాఉద్దీన్ హాసన్ బహమన్ షా చే 1327 లో స్థాపించబడింది.

172. Match the following.

List – I
(Dynasties)
List-II
(Kingdoms)
(a) Nizam Shahis (i) Bidar
(b) Imad Shahis (ii) Golkonda
(c) Adil Shahis (iii) Berar
(d) Qutub Shahis (iv) Ahmednagar
(e) Barid Shahis (v) Bijapur

(1) (a)-(iii) (b)-(i) (c)-(iv) (d)-(ii) (e)-(v)
(2) (a)-(i) (b)-(iii) (c)-(iv) (d)-(ii) (e)-(v)
(3) (a)-(v) (b)-(iv) (c)-(ii) (d)-(ii) (e)-(i)
(4) (a)-(iv) (b)-(iii) (c)-(v) (d)-(ii) (e)-(i)

View Answer
(4) (a)-(iv) (b)-(iii) (c)-(v) (d)-(ii) (e)-(i)

173. Name the Afghan who played an important role in forming Rajput confederacy against Babur at the Battle of Khanwa in 1527.
(1) Alam Khan of Kalpi
(2) Hasan Khan Mewati
(3) Nizam Khan of Bayana
(4) Tatar Khan Sarangkhan of Gwalior

1527 కాణ్వ యుద్ధంలో బాబర్ కు వ్యతిరేకంగా రాజపుత్ సమాఖ్యను ఏర్పాటు చేయటంలో ఏ ఆప్షను నాయకుడు ముఖ్యపాత్రను వహించెను?
(1) కల్ఫీకి చెందిన ఆలంఖాన్
(2) మేవాటికి చెందిన హాసన్ ఖాన్
(3) బాయనకు చెందిన నిజాం ఖాన్
(4) గ్వాలియర్ కు చెందిన తాతర్ ఖాన్ సారంగ్ ఖాన్

View Answer
(2) Hasan Khan Mewati
(2) మేవాటికి చెందిన హాసన్ ఖాన్

174. Which one the following statements is not correct about Shivaji Coronation Ceremony?
(1) It was conducted by ‘Vishweshwar’ a Pundit from Benaras.
(2) Balam Bhatta was a family priest of Shivaji
(3) On 10th June 1674, Shivaji re-married his four surviving wives according to Kshatriya rites.
(4) Shivaji was obliged to undergo a second coronation ceremony on the suggestion of a well-known tantric priest, Nishchal Puri Goswami.

ఈ క్రింది ప్రవచనములలో ఏది సరి అయింది కాదు?
(1) శివాజీ పట్టాభిషేకమును నిర్వహించింది బనారస్ కు చెందిన ‘విశ్వేశ్వర్’ పండితుడు.
(2) ‘బాలమ్ బట్ట’ శివాజీ కుటుంబపురోహితుడు.
(3) క్షత్రియ ధర్మం ప్రకారం జూన్ 10, 1674 న శివాజీ జీవించి ఉన్న తన నలుగురు భార్యలను తిరిగి వివాహము ఆడెను.
(4) తాంత్రిక ఆచార్యుడు అయిన ‘నిశ్చల్. పూరి గోస్వామి’ సలహాపై శివాజీ తిరిగి పట్టాభిషేకమును కావించుకొనుటకు అంగీకరించెను.

View Answer
(3) On 10th June 1674, Shivaji re-married his four surviving wives according to Kshatriya rites.
(3) క్షత్రియ ధర్మం ప్రకారం జూన్ 10, 1674 న శివాజీ జీవించి ఉన్న తన నలుగురు భార్యలను తిరిగి వివాహము ఆడెను.

175. Arrange the following Bhakti leaders according to their year of Birth.
(a) Sant Tukaram
(b) Chaitanya Mahaprabhu
(c) Guru Nanak
(d) Kabir

ఈ క్రింది భక్తి మత ప్రచారకుల జన్మసంవత్సరం ఆధారంగా వరుస క్రమములో పేర్కొనుము. (a) సంత్ తుకారాం
(b) చైతన్య మహా ప్రభు
(c) గురునానక్
(d) కబీర్
(1) (a) (b) (c) (d)
(2) (b) (d) (c) (a)
(3) (c) (a) (d) (b)
(4) (d) (c) (b) (a)

View Answer
(4) (d) (c) (b) (a)
Spread the love

Leave a Comment

Solve : *
10 × 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!