TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

186. Tropical monsoon forests are normally
(1) Evergreen forests
(2) Deciduous forests
(3) Temperate forests
(4) Mangrove forests

ఆయనరేఖ ఋతుపవన అడవులు సామాన్యముగా _____ లో కలవు.
(1) సతత హరితారణ్యములు
(2) ఆకు రాల్చే అడవులు
(3) సమశీతోష్ణ అడవులు
(4) మడ అడవులు

View Answer
(2) Deciduous forests
(2) ఆకు రాల్చే అడవులు

187. The predominant vegetation of hot deserts is
(1) Xerophytes
(2) Mosophytes
(3) Hygrophytes
(4) Hydrophytes

అత్యుష్ఠ ఏడారులలో ప్రముఖముగా ____ ఉద్భిజ సంపద ఉండును.
(1) జిరో ఫైట్స్
(2) మోసో ఫైట్స్
(3) హైగ్రో ఫైట్స్
(4) హైడ్రో ఫైట్స్

View Answer
(1) Xerophytes

188. The hot & dry wind which originates in Sahara is
(1) Sirocco
(2) Leveche
(3) Chili
(4) Loo

సహారా ఎడారులలోని అత్యుష్ఠమరియు పొడి గాలుల వలన ____ ఉద్భవించును
(1) సిరొక్క
(2) లెవిహే
(3) చిలీ
(4) లూ

View Answer
(1) Sirocco

189. Namchik Coal Mine is situated on (1) Meghalaya
(2) Assam
(3) Arunachal Pradesh
(4) Tripura

నమ్బిక్ బొగ్గు గనులు_లో నెలకొల్పబడినవి
(1) మేఘాలయ
(2) అస్సాం
(3) అరుణాచల్ ప్రదేశ్
(4) త్రిపుర

View Answer
(3) Arunachal Pradesh

190. The Konkan Railway transportation was started on
(1) 15th August 1996
(2) 15th August 1997
(3) 15th August 1998
(4) 15th August 1999

కొంకన్ రైల్వే రవాణా ___ తేదీనాడు ప్రారంభించబడింది .
(1) 15వ ఆగష్టు 1996
(2) 15వ ఆగష్టు 1997
(3) 15వ ఆగష్టు 1998
(4) 15వ ఆగష్టు 1999

View Answer
(4) 15th August 1999*
Spread the love

Leave a Comment

Solve : *
28 − 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!