191. The boundary between India and Pakistan is an example of
(1) Super imposed boundary
(2) Subsequent boundary
(3) Antecedent boundary
(4) Relict boundary
భారతదేశం మరియు పాకిస్థాన్ల మద్య గల సరిహద్దుకు ఉదాహరణ _____
(1) ఉపరిన్యస్తసరిహద్దు
(2) ఉత్తరవర్తి సరిహద్దు
(3) పూర్వవర్తి సరిహద్దు
(4) పరిశిష్ట సరిహద్దు
192. Which is the largest Physiographic division of India?
(1) Greater Himalayas
(2) Greater Northern plains
(3) Greater Indian plateau
(4) The Coastal plains
భారతదేశములో అత్యధికముగా విస్తరించియున్న భౌతిక మండలం ఏది ?
(1) మహా హిమాలయములు
(2) బృహత్ ఉత్తర మైదానములు
(3) బృహత్ భారత పీఠభూమి
(4) తీరమైధానములు
193. In India Multi Mode Transport System (MMTS) was started on the
(1) 9th July 2003
(2) 9th August 2003
(3) 9th September 2003
(4) 9th October 2003
భారతదేశములో మల్టీ మోడ్ రవాణా వ్యవస్థను _____ నాడు ప్రారంబించారు
(1) జులై 2003
(2) ఆగస్టు 2003
(3) 9సెప్టెంబర్ 2003
(4) అక్టోబర్ 2003
194. Karewa Soil is known for the cultivation of
(1) Citrus Fruits
(2) Floriculture
(3) Coarse grains
(4) Saffron
కరేవా మృత్తికలు ____ సాగుకు ఉపయోగించుదురు.
(1) నిమ్మసంభంధమైన పండ్లకు
(2) పూల సాగుకు
(3) స్థూల ధాన్యము సాగుకు
(4) కుంకుమపువ్వు
195. Which part of the Constitution deals with Amendments.
రాజ్యాంగంలోని ఏ భాగంలో సవరణల గురించిన సమాచారం ఉంటుంది ?
(1) XXI
(2) XXII
(3) XX
(4) IX