TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

16. Let G be the GCD of three numbers 3,780, 3,465 and 3,003 and L be the LCM of 3,465 and
3,003. Then, \frac L{33G}

3,780, 3,465 మరియు 3,003 అనే మూడు సంఖ్యల గ.సా.భా. G మరియు 3,465మరియు 3,003 యొక్క క.సా.గు. L అయితే \frac L{33G}
(1) 65
(2) 780
(3) 455
(4) 429

View Answer
(1) 65

17. If the sum of the fractions 12\frac13, 10\frac56 is x and the sum of the fractions 7\frac23, 1\frac47 is y then x-y=

12\frac13, 10\frac56 అనే భిన్నముల మొత్తం x మరియు 7\frac23, 1\frac47 అనే భిన్నముల మొత్తం y అయితే x-y = (1) 14\frac14
(2) 13\frac{13}{14}
(3) 13\frac{11}{14}
(4) 14\frac{3}{14}

View Answer
(2) 13\frac{13}{14}

18. A building of initial value Rs. 31,25,000 depreciates in its value every year at the rate of 4% on its value at the beginning of the year. If Rs. x is the value of the building at the end of 3 years and Rs. y is the value of the land which appreciates at the rate of 5% compoundingly and the value of the land initially is Rs. 32,00,000 then y-x=

31,25,000 రూపాయల విలువ కల్గిన ఒక భవనం విలువ యొక్క తరుగుదల ప్రతి సంవత్సరం ఆ సంవత్సర ప్రారంభంలో ఉన్న దాని విలువ పై 4% రేటు చొప్పున ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత ఆ భవనం విలువ xరూపాయలు మరియు ప్రారంభంలో 32,00,000రూపాయల విలువ కల్గి 5% పెరుగుదల రేటు చక్రీయంగా కల్గిన స్థలం విలువ y రూపాయలైతే, y-x =
(1) 609700
(2) 939600
(3) 600000
(4) 508900

View Answer
(2) 939600

19. If Tn =Tn-1+Tn-2  ∀ n≥3 and T 1=T2 =1 then T1 + T2 +…. + T10 =
(1) T11+4
(2) T12-1
(3) T12+1
(4) T9+T11

View Answer
(2) T12-1

20. A person invested an amount of ₹ X at the rate of 18% simple interest per annum and an amount of ₹ Y at the rate of 12% simple interest per annum. He received an interest of ₹4,320/- at the end of the year. Had he interchanged the amounts invested, he would have received aninterest of ₹4,680/-. Then |X-Y|=

(1) ₹9,500/-
(2) ₹18,000/-
(3) ₹17,500/-
(4) ₹6,000/-

ఒక వ్యక్తి సంవత్సరానికి 18% రేటుతో బారువడ్డీకి X రూపాయల మొత్తాన్ని మరియు సంవత్సరానికి 12% రేటుతో బారువడ్డీకి Y రూపాయల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాడు. సంవత్సరాంతములో అతను 4,320/- రూపాయలను వడ్డీగా పొందాడు. ఆ మొత్తాలను పరస్పరమూమార్చి ఉంటే అతను 4,680/- రూపాయల వడ్డీని పొంది ఉండేవాడు. అయితే |X-Y|=
(1) 9,500 రూపాయలు
(2) 8,000 రూపాయలు
(3) 7,500 రూపాయలు
(4) 6,000 రూపాయలు

View Answer
(4) ₹6,000/-
Spread the love

Leave a Comment

Solve : *
24 × 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!