196. Equal Justice and free legal aid are parts of ____
(1) Directive Principles of State Policy
(2) Fundamental Rights
(3) Fundamental Duties
(4) Citizenship
సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం అనునవి ఈ క్రింది వాటిలో దేనికి సంభంధించినవి.
(1) ఆదేశిక సూత్రాలు
(2) ప్రాథమిక హక్కులు
(3) ప్రాథమిక విధులు
(4) పౌరసత్వం
197. Which one of the following is not correctly matched ?
Pass | State/UT |
1) Lanak la | Ladakh |
(2) Bomdila | Sikkim |
(3) Manapass | Uttarakhand |
(4) Shipkila | Himachal Pradesh |
ఈ క్రింది వాటిలో సరి అయిన జతకానిది ఏది ?
Pass | State/UT |
(1) లనక్ ల | లద్దక్ |
(2) బొమ్డిల | సిక్కిం |
(3) మనపాస్ | ఉత్తరాఖండ్ |
(4) శిప్ కిల | హిమాచల్ ప్రదేశ్ |
198. Which one of the following is the most urbanized state in India?
(1) Punjab
(2) Gujarat
(3) Karnataka
(4) Tamil Nadu
ఈ క్రింది వాటిలో అత్యధికముగా పట్టణీకరణము చెందిన రాష్ట్రం ఏది ?
(1) పంజాబ్
(2) గుజరాత్
(3) కర్ణాటక
(4) తమిళనాడు
199. Centre for Arid Zone Research Institute is located at
(1) Bangalore
(2) Ranchi
(3) Jodhpur
(4) Jaipur
శుష్క మండల కేంద్ర పరిశోధన సంస్థ _____ వద్ద నెలకొల్పబడినది.
(1) బెంగళూర్
(2) రాంచి
(3) జోధ్ పూర్
(4) జైపూర్
200. Which one of the following state has the lowest Human Development Index?
(1) Bihar
(2) Haryana
(3) Himachal Pradesh
(4) Punjab
ఈ క్రింద ఇవ్వబడిన రాష్ట్రములలో అత్యల్ప మానవ అభివృద్ధి సూచిక (HDI) కలిగిన రాష్ట్రము.
(1) బీహార్
(2) హర్యా నా
(3) హిమాచల్ ప్రదేశ్
(4), పంజాబ్