TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

21. The ratio of a principal and the total amount with r% simple interest rate on that principal after 1 year is a : b then value of rin terms of a, b is

ఒక అసలుకు మరియు దానిపై ఒక సంవత్సరం తర్వాత r%సామాన్య వడ్డీతో అయ్యే మొత్తానికి గల నిష్పత్తి a : b అయితే r విలువ a, bలలో
(1) \left(\frac{b-a}a\right)x100
(2) \left(\frac{b-a}b\right)x100
(3) \left(\frac{b-a}{b+a}\right)x100
(4) \left(\frac{b+a}{b-a}\right)x100

View Answer
(1) \left(\frac{b-a}a\right)x100

22. A person invested ₹18,000 at the rate of 20% compound interest per annum. Then the interest he gets after completing the duration of two years is

ఒక వ్యక్తి 18,000 రూపాయలను ఏడాదికి 20% రేటుతో చక్ర వడ్డీకి పెట్టుబడిగా పెట్టాడు. అప్పుడు రెండు సంవత్సరాల కాల వ్యవధి పూర్తి అయిన తర్వాత అతనికి వచ్చే వడ్డీ
(1) 17,920
(2) ₹4,320
(3) ₹6,750
(4) gr₹8,670

View Answer
(1) 17,920

23. The marked price of a newly arrived article shows an increase of 15% on its cost price. Later this marked price was decreased by 20% as the article is outdated. If the cost price of the article is 31,200 then the profit or loss for the shopkeeper with the current selling price is
(1) 5% loss
(2) 8% loss
(3) 10% gain
(4) 7% gain

కొత్తగా వచ్చి చేరిన ఒక వస్తువు యొక్క ప్రకటిత వెలదాని కొన్నవెలపై 15% ఎక్కువగా చూపిస్తున్నది. ఆ వస్తువు యొక్క కాలం చెల్లిన తరువాత దాని ప్రకటిత వెలను 20% తగ్గించారు. ఆ వస్తువు యొక్క కొన్న వెల 1200 రూపాయలయితే ప్రస్తుత అమ్మకపు వెలతో ఆ దుకాణాదారునికి వచ్చే లాభము లేదా నష్టము.
(1) 5% నష్టం
(2) 8% నష్టం
(3) 10% లాభం
(4) 7% లాభం

View Answer
(2) 8% loss

24. A sum of ₹ 5,600 is distributed among 12 people consisting of men, women and children. The ratio of the total amounts given to all men, all women and all children is 9 : 4 : 1. But the ratio of the amounts received by each man, woman and child is 3 : 2 : 1. Then the amount received by each women is
(1) ₹250
(2) ₹300
(3) ₹400
(4) ₹450

పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు గల 12మంది వ్యక్తులకు 5,600 రూపాయల మొత్తాన్ని పంపిణీ చేశారు. పురుషులందరికి, స్త్రీలందరికి మరియు పిల్లలందరికి ఇచ్చిన సొమ్ము మొత్తాల నిష్పత్తి 9 : 4 : 1. కానీ ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ మరియు ప్రతి పిల్లవాడికి వ్యక్తి గతంగా అందిన మొత్తాల నిష్పత్తి 3:2:1. అయితే ప్రతి స్త్రీకి అందిన సొమ్ము.
(1) 250 రూపాయలు
(2) 300 రూపాయలు
(3) 400 రూపాయలు
(4) 450 రూపాయలు

View Answer
(3) ₹400

25. Certain amount ‘x’ is distributed to three persons A, B, C. A gets 25% share of x. Twice the difference of Band C is equal to the share of A. Then the ratio in which A, B, C get the amounts is

A, B, C వ్యక్తులకు కొంత మొత్తం x పంచబడింది. x లో 25% వాటాను A పొందాడు. A వాటా B మరియు C వాటాల భేదమునకు రెండు రెట్లు అయితే, A, B, Cలు పొందే మొత్తాల నిష్పత్తి. .
(1) 26:72:59
(2) 4:7:5
(3) 8:13:9
(4) 2:7:6

View Answer
(2) 4:7:5
Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!