TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

31. A shopkeeper sells his goods at 30% profit on cost price. Due to an error in weighing machine, it weighs 20% more than what it displays on its screen. Then the profit or loss he gets is
(1) 8\frac13% profit
(2) 10% profit
(3) 10% loss
(4) 8\frac13% loss

ఒక దుకాణదారుడు అతని వస్తువులను కొన్న ధరపై 30% లాభంతో విక్రయిస్తాడు. తూకపు యంత్రంలో గల దోషం వల్ల దాని తెరపై కన్పించే బరువు కన్నా 20% ఎక్కువ బరువును తూచుతుంది. అప్పుడు అతనికి వచ్చే లాభం లేదా నష్టం
(1) 8 \frac13% లాభము
(2) 10% లాభము
(3) 10% నష్టము
(4) 8 \frac13% నష్టము

View Answer
(1) 8 \frac13% లాభము

32. A Shopkeeper sells an article by offering 24% discount on the marked price and there by gets a loss of 5%. If he does not offer the discount, then the gain/loss he gets is
(1) 20% gain
(2) 29% logs
(3) 25% gain
(4) 21% loss

ఒక దుకాణ దారుడికి ప్రకటిత వెలపై 24% రాయితీపై ఒక వస్తువును అమ్మితే, 5% నష్టం వచ్చింది.
రాయితీ లేకుండా అమ్మితే, వచ్చే లాభం లేదా నష్టం.
(1) 20% లాభం
(2) 29% నష్టం
(3) 25% లాభం
(4) 21% నష్టం

View Answer
(3) 25% gain

33. A can complete a piece of work in 18 days and B can complete the same work in 12 days. Both
begin the work together but after some days, B leaves the work. If A finishes the remaining work in 3 days, then the number of days B worked is

A ఒక పనిని 18 రోజులలోనూ మరియు B అదే పనిని 12 రోజులలోనూ పూర్తి చేయగలరు. ఇద్దరూ పనిని ప్రారంభిస్తారు కానీ కొన్ని రోజుల తరువాత Bఆ పనిని వదిలి వేస్తాడు. మిగిలిన పనిని 3 రోజుల్లో A పూర్తి చేస్తే, Bపని చేసిన దినాల సంఖ్య
(1) 5
(2) B
(3) 4
(4) 6

View Answer
(4) 6

34. If m and n are the number of rotations of hour-hand and minute hand of a clock respectively
in 72 hours, then n-m=

ఒక గడియారంలో 72 గంటలలో గంటల ముల్లు, నిమిషాల ముల్లులు వరుసగా m మరియు n సార్లు పూర్తి భ్రమణం చేస్తే n-m=

(1) 66
(2) 72
(3) 24
(4) 56

View Answer
(1) 66

35. Three persons X, Y and Z are employed to do a piece of work. X and Y together completed \frac{21}{25} part of the work. Y and Z together completed \frac{8}{25} part of the work. If all the 3 agreed to complete the work for ₹3,250, then the amount X receives more than that of Z is

ఒక పనిని పూర్తి చేయడానికి ముగ్గురు వ్యక్తులు X, Y మరియు Zలు నియమింపబడ్డారు. X మరియు Y లు కలిసి \frac{21}{25} భాగం పనిని పూర్తి చేసారు. Y మరియు Zలు కలిపి \frac{8}{25} ఆ భాగం పనిని పూర్తి చేసారు. ఆ పనిని పూర్తి చేయడానికి ఆ ముగ్గురూ 3,250 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంటే Z కంటే X కు ఎక్కువగా వచ్చే మొత్తం.

(1) 2,210
(2) 520
(3) 1,690
(4) 1,170

View Answer
(3) 1,690
Spread the love

Leave a Comment

Solve : *
7 − 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!