TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

36. A man started 10 minutes late from his home to his office. He travelled at a speed of 1¼ times of his usual speed and reached his office in time. Then the time taken by the man to reach his office at his usual speed is (in minutes)

ఒక వ్యక్తి తన ఇంటినుండి తన ఆఫీసుకు 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాడు. అతని సాధారణ వేగానికి 1¼ రేట్ల వేగంతో ప్రయాణించి సరియైన సమయానికి తన ఆఫీసుకు చేరుకున్నాడు. అయితే అతని సాధారణవేగంతో తన ఆఫీసుకు చేరుకోవడానికి అతను తీసుకొనే సమయం (నిమిషాలలో)

(1) 50
(2) 60
(3) 45
(4) 75

View Answer
(1) 50

37. Two persons P and Q started travelling towards each other at two places A and B respectively at 7 AM. The speeds of Pand Q are in the ratio 4:5. Somewhere between A and B they met at Cand spent some time together. From Cat 8.07 AM Pand Q started travelling towards B and A respectively. If Preaches B by 9.12 AM, the time they spent at C together is

(1) 12 min
(2) 15 min
(3) 17 min
(4) 20 min

ఉదయం 7 గంటలకు P మరియు Q లు వరుసగా A మరియు B స్థానాల నుంచి ఒకరి వైపుకు ఇంకొకరు బయలు దేరారు. P మరియు Q ల వేగాల నిష్పత్తి 4 : 5. A మరియు Bల మధ్య C అనే చోట వారు కలుసుకొని కొంత సమయం గడిపారు. C నుండి ఉదయం 8.00 గంటలకు P మరియు Q లు వరుసగా Bమరియు A ల వైపుకు బయలు దేరారు. B ని ఉదయం 9.12 గంటలకు P చేరితే, C వద్ద వాళ్ళు కలిసి గడిపిన సమయం.

(1) 12 నిముషాలు
(2) 15నిముషాలు
(3) 17 నిముషాలు
(4) 20 నిముషాలు

View Answer
(2) 15 min

38. The time between 7 and 8 O’clock when the minute hand is 5 minutes behind the hour hand is
(1) 30\frac2{11} min. past 7 O’clock
(2) 32\frac8{11} min. past 7 O’clock
(3) 43\frac7{11} min. past 7 O’clock
(4) 31\frac3{11} min. past 7 O’clock

7మరియు 8 గంటల మధ్య నిమిషాల ముల్లు గంటల ముల్లు కంటే 5 నిమిషాలు వెనుక ఉండే సమయం.
(1) 7గంటల 30 \frac2{11} నిముషాలు
(2) 7 గంటల 32 \frac8{11} నిముషాలు
(3) 7గంటల 43 \frac7{11} నిముషాలు
(4) 7గంటల 31 \frac3{11} నిముషాలు

View Answer
(2) 32\frac8{11} min. past 7 O’clock

39. A rectangular plot of dimensions 210 meters x 120 meters is divided into 4 equal parts by two roads each of width 12 meters running in the middle of it, one parallel to the length and the other parallel to the breadth. Then the area of each part is (in Sq. meters) .

210మీ x 120మీలు కొలతలుగా గల ఒక దీర్ఘ చతురస్రాకారపు స్థలం యొక్క పొడవుకు, వెడల్పుకు సమాంతరంగా ఉంటూ స్థలానికి మధ్యగా వెలుతున్న 12 మీ. ల వెడల్పు గల రెండు రోడ్లు ఆ స్థలాన్ని 4 సమాన భాగాలుగా విభజిస్తున్నాయి. అయితే ఒక్కొక్క భాగం యొక్క వైశాల్యం (చ.మీటర్లలో)
(1) 10,692
(2) 6,300
(3) 3,816
(4) 5,346

View Answer
(4) 5,346

40. For a square, the lengths of its side and diagonal are equal to the diameters of two unequal circles; The ratio of the areas of the smaller circle and larger circle is

ఒక చతురస్రం యొక్క భుజము మరియు వికర్ణముల పొడవులు రెండు అసమాన వృత్తాల వ్యాసాలకు సమానమైతే, చిన్న వృత్తం మరియు పెద్దవృత్తాల వైశాల్యాల నిష్పత్తి
(1) 2:3
(2) 1:3
(3) 1:2
(4) 2:5

View Answer
(3) 1:2
Spread the love

Leave a Comment

Solve : *
11 − 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!