TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

41. After 2022, the next immediate calendar year which will be same as 2022 is

2022 సంవత్సరంలాగా యథాతథంగా ఉండే క్యాలెండర్ సంవత్సరం, 2022 తరువాత వెంటనే వచ్చే సంవత్సరం.
(1) 2032
(2) 2033
(3) 2026
(4) 2028

View Answer
(2) 2033

42. In 2022 August 15th is on Monday. Then the day of the week on which Republic day will be celebrated in the year 2024 is
(1) Tuesday
(2) Wednesday
(3) Thursday
(4) Friday

2022 ఆగష్టు 15 సోమవారం అయితే, 2024 వ సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం జరుపుకునేది వారంలోని ఏ రోజౌతుందో ఆ రోజు
(1) మంగళవారం
(2) బుధవారం
(3) గురువారం
(4) శుక్రవారం

View Answer
(4) Friday
(4) శుక్రవారం

43. A person P started a business with ₹5,00,000. After 3 months, another person Q joined P with ₹4,00,000 in the business. At the end of the year, out of the total profit Q received a total of ₹50,000 including 20% of the profit for managing the business. Then the amount P received is

P అనే ఒక వ్యక్తి 5,00,000 రూపాయలతో ఒక వ్యాపారాన్ని ప్రారంబించాడు. 3 నెలల తరువాత 4,00,000 రూపాయలతో Q అనే మరొక వ్యక్తి P తో వ్యాపారంలో చేరాడు. సంవత్సరాంతంలో మొత్తం లాభం నుండి వ్యాపారాన్ని నిర్వహించినందుకు గానూ లాభంలో 20% తో కలుపుకొని మొత్తంగా 50,000 రూపాయలను Q పొందాడు. అయితే P పొందిన సొమ్ము
(1) ₹45,000
(2) ₹55,000
(3) ₹60,000
(4) ₹50,000

View Answer
(4) ₹50,000

44. A, B, and C started a business with investments of ₹4,200,78,400, ₹5,400 respectively. At the end of the year they got a profit of ₹6,000 and they reinvested their profits in the business. At the end of next year the ratio in which they get their profits is

A, B, Cలు వరుసగా ₹4,200, ₹8,400, ₹5,400 పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరాంతంలో వారికి ₹6,000 లాభం వచ్చింది. వారి లాభాలను వ్యాపారంలో తిరిగి పెట్టుబడిగా పెట్టారు. తదుపరి సంవత్సరం లో వారు పొందే లాభాల నిష్పత్తి.
(1) 7:14:9
(2) 8:11:17
(3) 23:54:69
(4) 29:56:36

View Answer
(1) 7:14:9

45. Two trains run on parallel tracks at 126 kmph and 108 kmph. When they are running in opposite directions they cross each other completely in 5 seconds and when they are running in the same direction a passenger sitting in the faster train sees that the other train passes completely in 30 seconds. Then the length of the faster train is (in meters)

రెండు రైళ్లు సమాంతర పట్టాలపై గంటకు 126 కి. మీ. మరియు 108 కి. మీ. వేగంతో పరుగెడుతున్నాయి. అవి వ్యతిరేక దిశలలో పరుగెడుతున్నపుడు అవి ఒకదానినొకటి పూర్తిగా దాటడానికి 5 సెకండ్లు పడుతుంది. మరియు ఒకే దిశలో పరుగెడుతున్నపుడు, ఎక్కువ వేగంతో వెళుతున్న రైలులో కూర్చున్న ఒక ప్రయాణికుడు రెండవ రైలును తను పూర్తిగా దాటివెళ్ళడానికి 30 సెకండ్లు పట్టిందని గమనించాడు. అయితే ఎక్కువ వేగంతో వెళ్ళే రైలు పొడవు (మీటర్లలో)
(1) 150
(2) 200
(3) 175
(4) 225

View Answer
(3) 175
Spread the love

Leave a Comment

Solve : *
6 × 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!