TSLPRB SI Previous Paper 2019 Mains Paper 4 GENERAL STUDIES Final Written Examination in Telugu Questions With Answers
Telangana State Level Police Recruitment Board (TSLPRB) SI Previous Paper 2019 Mains Paper 4 GENERAL STUDIES help the students to crack the TSLPRB exams. This Previous Paper can help to get jobs like SI(Sub Inspector) and Constable jobs in civil, AR, Communication, and fire recruited in Telangana. These Previous Paper can give you the confidence and lower your mistakes. These tests will prepared according to TSLPRB syllabus and Pattern.
TSLPRB Practice free Telangana Police Constable Previous Papers. Available in English and Telugu languages.
TSLPRB SI Previous Paper 2019
Mains Paper 4
GENERAL STUDIES
Q)తెలంగాణలో ఏ గిరిజన తెగవారు తీజ్ పండుగను జరుపుకొందురు?
A)గోండులు
B)కోలంలు
C)బంజారాలు
D)కోయలు
Q)ఎవరి పరిపాలన క్రింద హైదరాబాదులో అంతవరకు అధికార భాషగా కొనసాగిన ఉర్దూ బదులు తెలుగు, ఇంగ్లీషు భాషలు ప్రవేశ పెట్టబడినాయి?
A)జె.ఎన్ చౌదరి
B)ఎం.కె. వెల్లూడి
C)కె.ఎం. మున్షి
D)భూర్గుల రామకృష్ణ రావు
Q)పోచంపల్లిలో రామచంద్రారెడ్డి భూదాన్ ఉద్యమానికి భూమి ఉచితంగా ఇచ్చిన తర్వాత, సేకరించిన భూములను క్రమబద్ధంగా బీదలకు పంచడానికై వినోభా భావే ఒక కమిటీని నియమించాడు. ఈ క్రింది వారిలో ఆ కమిటీ సభ్యుడెవరు?
A)వి. వీరభద్రం
B)ఉమ్మెత్తల కేశవరావు
C)ఎస్. యాగంటి
D)డి. లక్ష్మణరావు
Q)బూర్గుల రామకృష్ణరావు ముఖ్యమంత్రిగా నున్న కాలంలో ముల్కీ నిబంధనల అమలు పరచడంలోని నియమాలపై ప్రథత్వం ఒక న్యాయ విచారణను జరిపించింది. ఈ క్రింది వారిలో ఆ విచారణను జరిపినిద ఎవరు?
A)ఓ. పుల్లా రెడ్డి
B)కె.వి. రంగారెడ్డి
C)ఓ. చిన్నపు రెడ్డి
D)పింగళి జగన్మోహన రెడ్డి