Q)హైద్రాబాద్ ఓ.ఆర్.ఆర్ యొక్క మొత్తం రోడ్డు పొడవు మరియు రైట్ ఆఫ్ వే (ROW), వరుసగా
A)158 కి.మీ. మరియు 150మీ
B)152 కి.మీ. మరియు 145మీ
C)158 కి.మీ. మరియు 1454మీ
D)152 కి.మీ. మరియు 150మీ
Q)అన్ని గ్రహాలలో కెల్లా ప్రకాశవంతమైన గ్రహం
A)బుధుడు
B)గురువు
C)శుక్రుడు
D)శని
Q)గ్రీన్ విచ్ (0°) వద్ద సమయం ఉదయం 8.15 అయినపుడు 45° తూర్పు అక్షాంశంపై స్థానిక సమయం ఎంత అవుతుంది.
A)11.00am
B)11.30am
C)11.15am
D)11.00am
Q)భారతదేశ టోపోగ్రాఫికల్ మ్యాప్స్ ను ప్రచురించే సంస్థ
A)NCERT
B)SOI
C)NATMO
D)GSI
Q)మినరల్ ఆయిల్ (ఖనిజ తైలం) నిల్వలున్న సుర్మా లోయ గల రాష్ట్రం
A)అస్సాం
B)గుజరాత్
C)హిమాచల్ ప్రదేశ్
D)మహారాష్ట్ర