Q)’మార్బల్ జలపాతం’ (ధువాందర్ ఫాల్స్) గల నది
A)తపతి
B)నర్మద
C)బానాస్
D)పెరియార్
Q)క్రింది వాటిలో ఏది ఫుట్లూజ్ పరిశ్రమ కాదు?
A)చక్కెర పరిశ్రమ
B)ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ
C)సిమెంటు పరిశ్రమ
D)పత్తి వస్త్రాల పరిశ్రమ
Q)క్రింది వానిలో ఏది తడోబా అందేది టైగర్ రిజర్వుకు పక్కనే కలుపుకొని ఉన్నది?
A)ఆమ్రాబాద్
B)కిన్నెరసాని
C)కవ్వాల్
D)మన్ననూర్
Q)మొత్తం సంతానోత్పత్తి రేటు (టిఎస్ఆర్) అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు
A)కర్నాటక, తమిళనాడు
B)ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
C)మహారాష్ట్ర, గుజరాత్
D)మధ్యప్రదేశ్, రాజస్థాన్
Q)భారతదేశం, 2017 ఆర్థిక సంవత్సరంలో దిగుమతి చేసుకొన్న మూడు ప్రధాన దిగుమతులు (విలువలో)
A)పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు మరియు ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్
B)పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్
C)పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, రత్నాలు మరియు ఆభరణాలు
D)రత్నాలు మరియు ఆభరణాలు, పెట్రోలియం ఉత్పత్తులు, మెషనరీ