Q)కన్హా నేషనల్ పార్క్ ఏ బయోజియోగ్రాఫికల్ ప్రాంతానికి సంబంధించినది?
A)ఆయన సతత హరిత అడవులు
B)ఆయన శుష్క ఆకురాల్చే అడవులు
C)ఆయన వర్షాపాత అడవులు
D)ఆయన ముండ్ల అడవులు
Q)టేకు వృక్షాలు విస్తారంగా పెరిగే ప్రాంతాలు
A)పశ్చిమ హిమాలయాలు
B)సెంట్రల్ ఇండియా
C)పశ్చిమ కనుములు
D)అస్సాం,మేఘాలయ
Q)కోల్ మైన్స్ కు సంబంధించి రామ ఘర్, హుతార్ మరియు ఉత్తర కరణ పూర గల రాష్ట్రం
A)జార్కండ్
B)చత్తీస్గర్
C)ఒడిషా
D)బీహార్
Q)ప్రస్తుతం గోదావరి నది యొక్క పరీవాహక ప్రాంతంలో గల రాష్ట్రాల సంఖ్య ఎంత?
A)4
B)5
C)8
D)7
Q)క్రింది పేర్కొన్న ఇనుప ధాతువులను వాటిలో లభించే ఖనిజ పదార్థాన్ని బట్టి అవరోహణ క్రమంలో అమర్చుము
1. మాగ్నటైట్
2. లిమోనైట్
3. హైమటైట్
4. సిడరైట్
సరియైన సమాధానం
A)1,3,2,4
B)3,1,2,4
C)1,2,3,4
D)4,1,3,2