Q)క్రింది పేర్కొన్న భారతదేశ ప్రాంతాలలో తక్కువ వర్షపాతం నుండి అధిక వర్షపాతం సంభవించే ప్రాంతాలను వరుస క్రమంలో గుర్తింపుము
1. తూర్పు ఉత్తరప్రదేశ్
2. గంగా డెల్టా
3. పశ్చిమ ఉత్తర ప్రదేశ్
4. సహ్యాద్రి
A)గంగా డెల్టా, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, సహ్యాద్రి
B)తూర్పు ఉత్తరప్రదేశ్, గంగా, డెల్టా, సహ్యాద్రి, పశ్చిమ ఉత్తరప్రదేశ్
C)సహ్యాద్రి, గంగా డెల్టా, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్
D)పశ్చిమ ఉత్తరప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, గంగా డెల్టా, సహ్యాద్రి
Q)క్రింది వాటిని జతపరుచుము
జాబితా-1(ఇనుప ధాతువు గని) | జాబితా-2 (రాష్ట్రాలు) |
A)దల్లి-రాజార్ | 1)జార్ఖండ్ |
B)రత్నగిరి | 2)ఒడిషా |
C)నౌమండి | 3)ఛత్తీస్ ఘడ్ |
D)గొరు మహిషాని | 4)మహారాష్ట్ర |
1.A-3, B-1, C-4, D-2
2.A-3, B-4, C-1, D-2
3.A-2, B-4, C-1, D-3
4.A-1, B-4, C-2, D-3
Q)క్రింది వాటిలో గోదావరి నదీ వ్యవస్థ యొక్క అత్యంత తూర్పున ఉన్న ఉపనది ఏది?
A)కిన్నెరసాని
B)ఇంద్రావతి
C)ప్రాణహిత
D)శబరి
Q)భారతదేశ జనాభా లెక్కల ప్రకారం, పట్టణ ప్రాంతాల యొక్క నిర్వచనానికి సంబంధించిన క్రింది ప్రకటనలను చదవండి
1) కనీస జనాభా 5,000
2) కనీసం 65 శాతం శ్రామిక జనాభా, వ్యవసాయేతర రంగంలో పనిచేయడం.
3) కనీస జనసాంద్రత 400, ప్రతి చదరపు కి.మీ.కు
పైన పేర్కొన్న ప్రకటనలో ఏది/ఏవి సరియైనది/సరియైనవి.
A)1 మరియు 2 మాత్రమే
B)1 మరియు 3 మాత్రమే
C)2 మరియు 3 మాత్రమే
D)1, 2 మరియు 3
Q)క్రింది పేర్కొన్న జల విద్యుత్కేంద్రాలు మరియు వాటి యొక్క నదుల గురించి సరికాని జత ఏది?
A)దుల్ హస్తి-చీనాబ్
B)జయక్వాడి – గోదావరి
C)సలాల్ – తాపి
D)తెద్దా-భగీరథి