Q)“ఉద్దేశ్యముల తీర్మానము’ రాజ్యాంగ చట్టసభలో ఎప్పుడు ఆమోదింప బడినది?
A)26 జనవరి 1947
B)22 జనవరి, 1947
C)24 జనవరి, 1947
D)25 జనవరి, 1947
Q)క్రింది వారిలో ఏ ఇద్దరు ఉప-రాష్ట్రపతులు తాత్కలిక రాష్ట్రపతులుగా వ్యవహించినారు?
A)ఎస్.రాధాకృష్ణన్ & వి.వి.గిరి
B)వి.వి.గిరి & బి.డి. జట్టి
C)కె.ఆర్.నారాయణ & కృష్ణకాంత్
D)బి.డి.జట్టి & ఆర్.వెంకటరామన్
Q)పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి క్రింది వానిలో సరియైన ప్రకటన ఏది?
1. మహిళ సాధికారత, కమిటీ విభాగ సంబంధిత స్టాండింగ్ కమిటీ
2. హెమ్ శాఖ వ్యవహారాల కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీ
3. అంచనాల కమిటీ సభ్యులను లోకసభ సభ్యులు ఎన్నుకొనెదరు
4. ప్రజా పద్దుల కమిటీ సభ్యుల సంఖ్య ముప్పై.
A)3&4
B)1&4
C)2&4
D)1&2
Q)ఉపసభాపతి పదవిని ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి ఇచ్చే సంప్రదాయము, మొదలైనది క్రింద తెల్పిన ఏ లోకసభ కాలంలో?
A)9వ లోకసభ
B)10వ లోకసభ
C)11వ లోకసభ
D)12వ లోకసభ
Q)గవర్నర్ పదవికి సంబంధించి క్రింది ప్రకటనలలో సరియైనది.
A)రాజ్యాంగములోని 157వ అధికరణం గవర్నర్ పదవికి కేవలము రెండు అర్హతలను సూచించెను.
B)కేంద్ర ప్రభుత్వము క్రింద ఇది ఒక ఉద్యోగము
C)కేంద్ర ప్రభుత్వ ఆధీనములో ఉంటుంది.
D)గవర్నర్ జీతము కేంద్ర హెమ్ శాఖ మంత్రి నిర్ణయించును.