Q)క్రింది వానిలో ఏ విధమైన చట్ట రచన రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేక సిఫారస్సు లేకుండా చేయవచ్చును?
A)రాష్ట్రము యొక్క ఉన్న సరిహద్దులను మార్చడము
B)ఆర్థిక బిల్లుగా పిలువబడే బిల్లు
C)వ్యవసాయ ఆదాయ నిర్వచనములో మార్పు తెచ్చే బిల్లు
D)ఇతర దేశాలలో వర్తక వాణిజ్యములను ప్రభావితము చేసేది
Q)క్రింది వానిలో భారత రాష్ట్రపతికి లేని విటో అధికారము ఏది?
A)నిరపేక్ష వీటో అధికారము
B)అర్హతలతో కూడిన విటో అధికారము
C)తాత్కలిక నిలుపుదల విటో
D)జేబులో. విటో
Q)భారత రాజ్యాంగ చట్టానికి 73వ, 74వ సవరణలు ద్వారా, రిజర్వేషన్ల పరంగా ఈ క్రింది వాటిలో ఏది సాధ్యమయినది?
A)దళిత స్త్రీ రచయితల సంఖ్య పెరగటము
B)స్త్రీల అక్షరాస్యత రేటులో పెరుగుదల
C)గ్రామ పంచాయితీలు, పురపాలక సంఘాలలో స్త్రీలు ప్రవేశించటం
D)పారిశ్రామిక రంగంలో స్త్రీల సంఖ్యలో పెరుగుదల
Q)ఆదాయపు పన్ను రిటర్న్ (RETURNS) ను దాఖలు చేయడానికి ఆధార్తో పాటు పాన్ (PAN) ను లింక్ చేయడం ఆదాయపు పన్ను చట్టం ఏ విభాగం కింద తప్పనిసరి?
A)సెక్షన్ 144
B)సెక్షన్ 80AA
C)సెక్షన్ 115A
D)సెక్షన్ 139AA
Q)సెప్టెంబర్ 2018లో భారత ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ‘లోకపాల్ సర్చ్ కమిటీ’ కి అధ్యక్షులు ఏవరు?
A)అరుంధతీ బట్టాచార్య
B)రంజన్ ప్రకాశ్ దేశాయి
C)సఖా రామ్ సింఘ్ యాదవ్
D)A. సూర్యప్రకాశ్