Q)జనవరి 2019లో కింది జాతీయ గణాంక కమిషన్ (NSC)సభ్యులలో ఎవరు ఆ కమీషన్ నుంచి నిష్క్రమించారు?
1. అమితాభ్ కాంత్
2.J.V. మీనాక్షి
3.P.C, మోహనన్
4. ప్రవీణ్ శ్రీవాస్తవ
సరియైన జవాబు .
A)2 మరియు 3 మాత్రమే
B)1 మరియు 4 మాత్రమే
C)2 మాత్రమే
D)1 మరియు 3 మాత్రమే
Q)పతిపాదన (A): అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినపుడు భారతదేశం లో ‘శ్రామికులు – జనాభా నిష్పత్తి’ తక్కువ.
కారణం(R) : జనాభాలో శీఘ్రతర వృద్ధి, జనాభాలో మహిళా శ్రామికుల రేటు తక్కువగా ఉండడం, వేతన చెల్లింపు లేని గృహరంగ శ్రామికులను లెక్కింపులోకి తీసుకోకపోవడం వంటివి, శ్రామికులు-జనాభా నిష్పత్తిలో తగ్గుదలను సూచించును.
సరియైన సమాధానం
A)(A) మరియు (R) రెండూ సరియైనవి మరియు (R) (A)కు సరియైన వివరణ అవుతుంది
B)(A) మరియు (R) రెండూ సరియైనవి కాని (R)కు (A)సరియైన వివరణ కాదు,
C)(A) సరియైనది, కాని R సరియైనది కాదు.
D)(A) సరియైనది కాదు, R సరియైనది.
Q)ద్రవ్య విధాన రూప కల్పనలో ద్రవ్యోల్బణ లక్ష్య (inflation target) నిర్దేశానికి టోకు ధరల (wholesale prices) స్థానంలో వినియోగ వస్తు ధరలు ఉపయోగించాలని ఈ క్రింది వాటిలో ఏ కమిటీ చేసిన సిఫారస్సును RBI అంగీకరించింది?
A)రఘురాం రాజన్ కమిటీ
B)ఊర్జిత్ పటేల్ కమిటీ
C)వై.వి.రెడ్డి కమిటీ
D)బిమల్ జలాన్ కమిటీ
Q)క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనవి?
1. భారత ప్రభుత్వపు విదేశీ మారక నిధులు 1979-80లో 7 బిలియన్ డాలర్ల నుంచి జనవరి, 1991 నాటికి 600 మిలియన్ డాలర్లకు పడిపోయింది
2. 1979-80లో భారతదేశ విదేశీ రుణం 18 బిలియన్ డాలర్లు ఉండగా 1991 నాటికి 90 బిలియన్ డాలర్లుకు చేరింది.
సరియైన సమాధానం
A)1 మరియు 2 రెండూ సరైనవి
B)1 మాత్రమే సరైనది
C)2 మాత్రమే సరైనది
D)1 మరియు 2 సరైనవి కాదు
Q)పదకొండవ ప్రణాళిక అంతానికి వరి, గోధుమ మరియు పప్పు ధాన్యాల ఉత్పత్తిలో వరుసగా 10,8 మరియు 2 మిలియన్ టన్నుల పెరుగుదల సాధనకు ఉద్దేశింపబడిన పథకం ఏది?
A)భారత్ నిర్మాణ పథకం
B)ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన
C)జాతీయ ఆహార భద్రత మిషన్
D)నేషనల్ మిషన్ ఫర్ సప్లైనెబుల్ అగ్రికల్చర్