Q)భారతదేశ జనాభాలో 53.3 శాతం (64.2 కోట్ల మంది) బహుళరూప పేదరికం Multi Dinensjonal తో బాధపడుచున్నారని దిగువ వాటిలో ఏ అధ్యయనం తెలియపరిచింది?
A)ప్రణాళికా సంఘ నివేదిక-1998
B)మానవ అభివృద్ధి నేవిదిక – 2016
C)టెండూల్కర్ కమిటీ నేవదిక – 2009
D)రంగరాజన్ కమిటీ నివేదిక – 2014
Q)కింద తెలిపిన పరిశ్రమలలో ఏ పరిశ్రమ తప్పనిసరి లైసెన్సింగ్ నుంచి మినహాయించబడలేదు?
A)పెయింట్ మరియు అనుబంధ వస్తువులు
B)సిగరెట్ పరిశ్రమ
C)గ్లాస్/గాజు పరిశ్రమ
D)కాగిత పరిశ్రమ
Q)ప్రతిపాదన (A) : పారిశ్రామిక రుగ్మతకు గురైన చిన్న తరహా పారిశ్రామిక యూనిట్లు రుణాలను/బకాయిలను ఏక మొత్తంగా పరిష్కరించుటకు సంబంధించినది SAMADHAN పథకం
కారణం (R) : పారిశ్రామిక రుగ్మతకు లోనయిన పరిశ్రమలు వాటి రుణాలను అసలుతోపాటు వడ్డీని రెండింతలకు మించకుండా ఒకేసారి చెల్లించాలి.
సరియైన సమాధానం
A)(A) మరియు (R) రెండూ సరియైనవి మరియు (R) (A) కు సరియైన వివరణ అవుతుంది
B)(A) మరియు (R) రెండూ సరియైనవి కాని (R) కు (A)సరియైన వివరణ కాదు.
C)(A) సరియైనది, కాని R సరియైనది కాదు
D)(A) సరియైనది కాదు, R సరియైనది.
Q)దిగువ తెలిపిన వాటిలో దేని గురించి అధ్యయనం చేసి సూచనలు ఇవ్వడానికి భారత రిజర్వ్ బ్యాంకు Y.H. మాలేగాం అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది?
A)ప్రధానమంత్రి జన్ దన్ యోజన
B)జన్’ ధన్, ఆధార్ మొబైల్
C)స్వయం సహాయక బృందాలు – బ్యాంకు అనుబంధాలు
D)సూక్ష్మపరపతి రంగం’
Q)’ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (PM-KISAN) పథకానికి సంబంధించిన కింది వ్యాఖ్యలను చదవండి.
1. భారత ప్రభుత్వం 2019 తాత్కాలిక బడ్జెట్ లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ”
2. ఈ పథకం జనవరి 1,2019 నుండి అమలులోకి వచ్చింది.
3. ఉపాంత మరియు చిన్నకారు రైతులు సరైన వ్యవసాయ ఆదాయాన్ని పొందేందుకు వీలుగా వివిధ వ్యవసాయ ఉత్పాదకాలను సేకరించ డానికి ఆర్థిక అవసరాలను అందించే ఉద్దేశ్యంతో ఈ పథకం ఆరంభించబడింది.
4. భూ రికార్డుల ప్రకారం 2 హెక్టార్ల వరకు సాగు భూమి (సంయుక్తంగా) – గల భర్త, భార్య మరియు మైనర్ పిల్లలతో కూడిన ఒక కుటుంబానికి సంవత్సరానికి రూ.6000 ప్రయోజనం పొందుతుంది.
సరియైన వ్యాఖ్య (ల)ను ఎంపిక చేయండి.
A)1,2 మరియు 3 మాత్రమే
B)2,3 మరియు 4 మాత్రమే
C)1,3 మరియు 4 మాత్రమే
D)2 మరియు 4 మాత్రమే