Q)లిగమెంట్లు ఎముకలను సంధితలాల (joints) తో కలిపి వాటిని సరియైన స్థానంలో ఉంచుతాయి. మరియు అవి కొల్లాజెన్ తంతువులలో నిర్మించబడి ఉంటాయి. ఈ తంతువులు వేటితో తయారై ఉంటాయి?
A)కాల్షియం సమ్మేళనం
B)ప్రోటీన్
C)లిపిడ్
D)కార్బోహైడ్రేట్
Q)క్రింది ప్రవచనములు చదువుము.
1. మానవుని కంటిలో ఉండే కటకం పుటాకార రకం.
2. దీర్ఘ దృష్టిని హైపర్ మెట్రోపియా అంటారు.
3. సమతుల్యము లేదా సమతా స్థితిని కాపాడటం చెవి యొక్క ఒకవిధి
పై ప్రవచనములలో ఏది/ఏవి నిజం?
A)1 మరియు 2
B)2 మరియు 3
C)1 మరియు 3
D)1,2 మరియు 3
Q)క్రింది ప్రవచనములో ఏది/ఏవి నిజం?
1. మానవులలో ఎర్ర రక్తకణాలు కేంద్రాన్ని కల్గి యుండవు
2.AB రక్త వర్గం కలిగిన వారు ఎవరికైనా రక్తదానం చేయవచ్చు
3. హిపారిన్ రక్తం గడ్డ కట్టడానికి దోహదపడుతుంది.
A)1 మరియు 2
B)2 మరియు 3
C)1 మరియు 3
D)1 మాత్రమే
Q)బాక్టీరియాలు అతి సూక్ష్మమైన జీవులు అయితే మనం కంటితో చూడగలిగిన బాక్టీరియా ఒకటి ఉన్నది. దానిని క్రింది వాటి నుంచి గుర్తించండి.
A)కోర్ని బాక్టీరియమ్ రెనెలే
B)ఆగ్రో బాక్టీరియమ్ టుమిఫేసియెన్స్
C)కాస్ట్రేడియం పాశ్చరియానమ్
D)థయోమార్గరిట నమీబియన్ సిస్
Q)క్రింది మొక్కల పేర్లను వాటి జాతులతో జతపరుచుము.
జాబితా-1(మొక్కలు) | జాబితా-2(జాతులు) |
A)రావల్ఫియా | 1) ఔషధ జాతి |
B)పార్టీనియం (వయ్యారి భామ) | 2)ఆపదలో ఉన్న జాతి |
C)జట్రోపా (అడవి ఆముదం) | 3)ఆక్రమణ జాతి |
D)రక్త చందనం | 4)జీవ ఇంధన మొక్క |
1.A-2, B-3, C-1, D-4
2.A-2, B-4, C-3, D-1
3.A-3, B-4, C-1, D-2
4.A-2, B-3, C-4, D-1