Q)మంచు కరుగుతున్నప్పుడు దాని ఉష్ణోగ్రత
A)స్థిరంగా ఉంటుంది.
B)పెరుగుతుంది.
C)తగ్గుతుంది
D)మొదట తగ్గి తరువాత పెరుగుతుంది
Q)ప్రవచనము (A): వెండి మరియు రాగి ఉత్తమ విద్యుద్వాహకాలు
ప్రవచనము (B): గాజు మరియు రబ్బరు విద్యుత్ బంధకాలు
సరియైన సమాధానము
A)(A) సరియైనది కాని (B) సరియైనది కాదు.
B)(A) మరియు (B) సరియైనవి.
C)(A) సరియైనది కాదు కాని (B) సరియైనది.
D)(A) మరియు (B) సరియైనవి కావు.
Q)సైనికులు తాము కనపడకుండా శతృవులను చూడడానికి వాడే దృక్ సాధనము
A)సంయుక్త సూక్ష్మ దర్శని
B)పెరిస్కోప్ (పెరిదర్శిని)
C)స్టెతస్కోప్ (స్టెత్ దర్శిని)
D)సరళ సూక్ష్మ దర్శని
Q)రాకెట్ గమనములో ఇమిడి వున్న సూత్రం .
A)ద్రవ్యరాశి నిత్యత్వ నియమము
B)ద్రవ్యవేగ నిత్యత్వ నియమము
C)శక్తి నిత్యత్వ నియమము
D)న్యూటను మొదటి నియమము
Q)వేడి చేయగా మెత్తబడి, చల్లపరుచగా గట్టిపడే పాలిమరు థర్మోప్లాస్టిక్ . ‘అంటారు. క్రింది వాటిలో థర్మోప్లాస్టిక్క ఉదాహరణ ఏది?
A)నియోవీన్
B)పాలీ వినైల్ క్లోరైడ్
C)మెలమీన్
D)బేలైట్