Q)1971 ఎన్నికలో తెలంగాణ ప్రజాసమితి (టి.పి.ఎస్) 14 స్థానాలకు 11 స్థానాలు గెలుచుకొనింది. దీషి.ఎస్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటయింది?
A)పి.వి. నరసింహారావు
B)మర్రి చెన్నారెడ్డి
C)కె.వి. రంగారెడ్డి
D)మదన్ మోహన్
Q)1950 లో హైదరాబాదు రాష్ట్ర కాబినెట్ పరిపాలన, ఆర్థిక రంగాలలో పురర్వవస్థీకరణకై సలహాలను ఇచ్చుటకు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీకి అధ్యక్షుడెవరు?
A)వి.వి. మీనన్
B)ఎ.డి. గోర్వా ల
C)దిగంబర రావు బిందు
D)జె.పి.ఎల్. గ్విన్
Q)1968 సంవత్సరంలో విద్యార్థి నాయకుడిగా ఎస్.జైపాల్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులతో అప్పటి ముఖ్యమంత్రికి వ్యతిరేకం గా, వైస్ ఛాన్సలర్ నియమకానికి సంబంధించిన విషయంపై ఉద్యమాన్ని నడిపాడు. .అప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయం వి.సి. ఎవరు?
A)రావాడ సత్యనారాయణ
B)పిన్నమనేని నరసింహారావు
C)డి.ఎస్.రెడ్డి
D)పి.ఎం. రెడ్డి
Q)ఈ క్రింది వాటిలో దేనిని పొందుట కొరకు తెలంగాణ ప్రజలు చేసిన సుదీర్ఘ పోరాట ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పడినది?
A)గౌరవము, అపార సంపద, పలుకుబడి
B)రిజర్వేషన్లు, ఉద్యోగాలు, బ్యాంకు లోన్లు ,
C)నీరు, నిధులు, నియామకాలు
D)విద్య, ఉపాధి, స్వాతంత్ర్యము
Q)1952-53లో ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ అనే నినాదంతో జరిగిన ముల్కి ఉద్యమాన్ని క్రింద పేర్కొన్న వారిలో ఎవరు నడిపించారు?
A)రైతులు
B)విద్యార్థులు
C)మేధావులు
D)న్యాయవాదులు