Q)సాంఘిక శాస్త్రంలో చాలా కీలకమైన అంశం క్రింది వాటిలో ఏది?
A)వైద్య శాస్త్రములో అభివృద్ధి
B)జనాభా
C)అడవులు
D)సాంకేతిక సమస్యలు
Q)ఈ క్రింది వ్యాఖ్యలను చదవండి
1. వయోజనులు భావోద్వేగ ప్రజ్ఞ (ఎమెషనల్ ఇంటిలిజెన్సన్)ను పెంపొందించుకోలేరు.
2. భావోద్వేగ ప్రజ్ఞను అభ్యసించవచ్చు, పెంపొందించుకోవచ్చు.
3. భావోద్వేగ ప్రజ్ఞను యుక్త వయస్కులు సాధించలేరు.
4. ఐ.క్యూ కన్నా భావోద్వేగ ప్రజ్ఞ పరిధి పెద్దది
పైన ఇచ్చిన వ్యాఖ్యలలో ఏవి సరియైనవి?
A)1 మరియు 2
B)2 మరియు 4
C)1 మరియు 3
D)3 మరియు 4
Q)“ఒక వ్యక్తి విజయానికి ప్రజ్ఞాలబ్ది (IQ) సగటు (సాధారణ) స్థాయిలో, భావోద్వేగ ప్రజ్ఞ హెచ్చు (ఉన్నత) స్థాయిలో ఉండాలనే సూత్రాన్ని” (ఫార్ములా) ఎవరు ప్రతిపాదించారు?
A)పీటర్ జేమ్స్
B)డేనియల్ గోల్ మాన్
C)విలియం బెల్
D)ధర్స్టన్
Q)ఈ క్రింది వ్యాఖ్యలను చదవండి.
1. మన స్వీయ భావనలను, ఇతరుల భావనలను గుర్తించే సామర్థ్యం కలిగి ఉండటం.
2. అమూర్తీకృత భావనలను అవగాహన చేసుకోలేని అసమర్థత.
3. గణిత సూత్రాలను అవగాహన చేసుకోగలిగే సామర్ధ్యత
4. సాంకేతికతను అవగాహన చేసుకోలేని అసమర్థత.
పైన చెప్పబడిన వ్యాఖ్యలలో ఏది / ఏవి ‘భావోద్వేగ ప్రజ్ఞ’ కల్లి ఉండటానికి సంబంధించినది?
A)1 మాత్రమే
B)2 మరియు 3
C)1 మరియు 4
D)4 మాత్రమే
Q)’స్వీయ అవగాహన మరియు సమర్థవంతమైన భావ ప్రసరణ కోసం, మానసిక మరియు భావోద్వేగ ప్రవర్తనా సరళులలో సరియైన అవగాహన ప్రజలో కల్పించుట కోసం’ రిచర్డ్ బ్యాండ్లర్ మరియు జాన్ గ్రిండర్ పెంపొందించిన సిస్టమ్ యొక్క పేరు ఏమిటి?
A)వ్యకిత్వము యొక్క ధృక్కోణాలు
B)న్యూరో లింగ్విస్తిక్ ప్రోగ్రామింగ్
C)సానుకూల ఆలోచన శక్తి.
D)వత్తిడిని తగ్గించే కార్యక్రమం