Q)విజ్ఞాన శాస్త్రంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినోత్సవానికి’ సంబంధించి కింది వ్యాఖ్యను చదవండి.
1. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11నాడు జరుపుకుంటారు
2. U.N.D.P. వారు ఈ రోజుని ప్రకటించారు.
3. 2019 సంవత్సరపు థీమ్ గా ‘మహిళలు, బాలికలకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో విద్య’ పై ఈ దినోత్సవం దృష్టి పెడుతుంది.
సరియైన వ్యాఖ్య(ల)ను ఎంపిక చేయండి.
A)1 మాత్రమే
B)2 మరియు 3 మాత్రమే
C)3 మాత్రమే
D)1 మరియు 2 మాత్రమే .
Q)’సియోల్ శాంతి బహుమతి’ (పీస్ ప్రైజ్) కి సంబంధించిన క్రింది వ్యాఖ్య(ల)ను చదవండి.
1. 2019 సియోల్ శాంతి బహుమతిని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడికి ప్రదానం చేసారు.
2. భారత ప్రధానమంత్రికి బహుమతి కింద రెండు లక్షల డాలర్ల ($2,00,000) ద్రవ్యాన్ని బహూకరించారు.
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
A)1 మరియు 2 రెండూ సరియైనవి.
B)1 మరియు 2 రెండూ సరియైనవి కావు
C)1 మాత్రమే సరియైనది.
D)2 మాత్రమే సరియైనది.
Q)అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) 2019లో, తమ శత వార్షికోత్సవ సన్నాహాలలో భాగంగా కింద పేర్కొన్న ఏ కార్యక్రమాలను ‘శత వార్షిక చొరవలు’ గా చేపట్టింది?
1. నిరుద్యోగ నిర్మూలనా చొరవ
2. పేదరిక నిర్మూలనా చొరవ
3. మహిళా అక్షరాస్యతా చొరవ
4. మహిళలు పనిచేయు ప్రదేశంలో చొరవ
5.పని యొక్క భవిష్యత్తు చౌరవ
సరియైన చారవలను ఎంపిక చేయండి.
A)1, 3 మరియు 4 మాత్రమే
B)2, 4 మరియు 5 మాత్రమే
C)1 మరియు 3 మాత్రమే
D)2 మరియు 5 మాత్రమే
Q)“సుస్థిరమైన అభివృద్ధి వాతావరణం కొరకు ఆఫ్రికా కేంద్రం’ ప్రారంభోత్సవానికి సంబంధించి కింది జతలను చదవండి.
1. ఆఫ్రికా కేంద్రపు ఏర్పాటు : క్యూబెక్ నగరం, కెనడా
2. ఆఫ్రికా కేంద్రపు భాగస్వామి:యు.ఎస్.ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం(UNEP)
3. ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) యొక్క డైరెక్టర్ జరనల్ : జోస్ గ్రాజియానో డ సిల్వ
సరియైన జత(ల)ను ఎంపిక చేయండి
A)1 మాత్రమే
B)1 మరియు 2 మాత్రమే
C)2 మరియు 3 మాత్రమే
D)3 మాత్రమే
Q)ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2019లో ప్రపంచ ఆరోగ్యానికి గల పది (10) అపాయాలలో కింది వాటిలో ఉన్నవి ఏవి?
1. ఎబోలా మరియు ఇతర అతి ప్రమాదకర వ్యాధులు
2. వాయు కాలుష్యం మరియు వాతావరణ మార్పు
3. విషపడిశం వంటి ప్రపంచ మహమ్మారి వ్యాధులు
4. శబ్ద కాలుష్యం
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
A)1,2 మరియు 3 మాత్రమే
B)2,3 మరియు 4 మాత్రమే
C)2 మరియు 4 మాత్రమే
D)1 మరియు 3 మాత్రమే