Q)ఫిబ్రవరి 2019లో జరిగిన పర్మాను టెక్ 2018 సదస్సు (కాన్సరేన్స్) ను ఎవరు నిర్వహించారు?
1. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2. రక్షణ మంత్రిత్వశాఖ
3. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ
4. అణు ఇంధన (ఆటమిక్ ఎనర్జీ) శాఖ (DAE)
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
A)1 మరియు 4 మాత్రమే .
B)2 మరియు 3 మాత్రమే
C)4 మాత్రమే
D)2 మాత్రమే
Q)కింది పురస్కారాలను వాటి గ్రహీతలతో జతపరచండి
పురస్కారం / అవార్డు | అవార్డు గ్రహీత |
A)భారతరత్న (2019) | 1)ఇస్మాయిల్ ఒమర్ గుల్హే |
B)ఎస్ట్ & యంగ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ (2018) | 2)భుపెన్ హజారికా |
C)గాంధీ శాంతి బహుమతి(2018) | 3)అజీం ప్రేమ్ జీ |
D)పద్మ విభూషణ్ (2019) | 4)యెహే ససకావ |
5) కుల్దీప్ నయర్ |
1.A-2, B-4, C-1, D-5
2.A-5, B-3, C-2, D-4
3.A-2, B-3, C-4, D-1
4.A-3, B-2, C-4, D-5
Q)ప్రతిపాదన (A) : ఫిబ్రవరి 2019లో GSAT-31 పేరుతో ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో సంస్థ గగనతలంలోకి పంపింది.
కారణం(R) : గృహాలకు ప్రత్యక్షంగా (DTH) టెలివిజన్ సేవలను, ATM కొరకు గాను వి-సాట్ (V-SAT) ల అనుసంధానాన్ని, స్టాక్ ఎక్స్చేంజ్, ఈ-పాలనా సౌకర్యాలను జిసాట్ (G-SAT) అందజిస్తుంది.
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
A)(A) మరియు (R) రెండూ సరియైనవి మరియు (A) కు (R) సరియైన వివరణ అవుతుంది
B)(A) మరియు (ఆర్) రెండూ సరియైనవి కాని (A)కు (R) సరియైన వివరణ కాదు.
C)(A) సరియైనది, కాని R సరియైనది కాదు
D)(A) సరియైనది కాదు, R సరియైనది.
Q)సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కార్’ కు సంబంధించి కింది వ్యాఖ్యలను చదవండి.
1. ‘సూభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కార్’ అను అవార్డును కేంద్ర ప్రభుత్వ సహకారంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
2. విపత్తు నిర్వహణకు సంబంధించిన విషయాలలో నిష్ణాతులైన భారత పౌరులు మరియు సంస్థలు ఈ అవార్డుకు అర్హులు.
3. నేషన్స్ డిజాస్టర్ రెస్సాన్స్ పోర్స్ (NRDL) వారి 8వ ఇటాలియన్, ఘజియాబాద్ వారిని 2019 వ సంవత్సరానికి గాను ఈ అవార్డును ఎంపిక చేసారు.
సరియైన వ్యాఖ్య(ల)ను ఎంపిక చేయండి.
A)1 మరియు 2 మాత్రమే
B)2 మరియు 3 మాత్రమే
C)1 మరియు 3 మాత్రమే
D)1 మాత్రమే
Q)’వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు’ కు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిగణించండి.
1. 180 కి.మీ. వేగంతో నడిచే ఈ ఇంజన్ లేని రైలు భారతదేశంలో అత్యంత వేగవంతమైనది.
2. ఈ రైలును సాధారణంగా ‘టైయిన్ 180’ అని అంటారు.
3. ఈ రైలు ఢిల్లీ-వారణాసి ల మధ్య నడుపబడుతుంది.
సరియైన వ్యాఖ్య (ల)ను ఎంపిక చేయండి.
A)1,2 మరియు 3
B)1 మరియు 2 మాత్రమే
C)1 మరియు 3 మాత్రమే
D)3 మాత్రమే