Q)ఉత్తరదేశపు ఏ చక్రవర్తిని మరణానంతరం శాతవాహనులు రాజకీయంగా శక్తివంతులైరి?
A)బింబిసారుడు
B)అశోకుడు
C)చంద్రగుప్త
D)సముద్రగుప్త
Q)ప్రతిపాదన (A): శాతావహనులు చంద్రకులోద్భవులని కొందరి
అభిప్రాయము. కారణం(R) : శాతవాహనులు ఏడు గుర్రాలు గలిగిన సూర్యుని రథంతో పోల్చబడినారు.
సరియైన సమాధానం
A)(A) మరియు (R) రెండూ నిజము మరియు (R)కు (A) సరియైన వివరణ
B)(A) మరియు (R) రెండూ నిజము కాని (A) కు (R) సరియైన వివరణ కాదు.
C)(A) నిజము, కాని (R) తప్పు
D)(A) తప్పు, కాని (R) నిజము
Q)రైత్వారి శిస్తు వసూలు పద్ధతి లోని ప్రధాన అంశము
A)ఈ పద్దతిలో భూమి శిస్తు ధన రూపంలో గాక ధాన్యరూపంలో చెల్లించేవారు.
B)భూమి శిస్తు ప్రభుత్వపరంగా జమీందార్లు వసూలు చేసెడివారు.
C)భూమి శిస్తు రైతుల నుండి ప్రభుత్వమే నేరుగా వసూలు చేసెడిది.
D)భూమి శిస్తు వసూలు చేసే అధికారం వేలం మూలంగా అధిక మొత్తం చెల్లించే వారికి చెందేది.
Q)1839 సంవత్సరంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా వాహటి కుట్రకు నాయకత్వం వహించిన హైదరాబాదు అసఫ్ జాహీ రాకుమారుడెవరు?
A)తుర్రాబజ్ ఖాన్
B)ఆజాం ఝా
C)మౌజం ఝా
D)ముబరిజ్ ఉద్ దౌలా
Q)అల్లావుద్దీన్ ఖిల్లి పరిపాలన కాలంలో, ఈ క్రింది పేర్కొన్న వాటిలో, గ్రామ లెక్కలను గణించే వారిని ఏమని పిలిచేవారు?
A)ఖోట్
B)ముఖడ్డం
C)పట్వా రి
D)చౌదరి