Q)కుతుబ్ షాహిల పరిపాలనా విధానంలో “మీర్-జుమ్లా” ఒక ప్రధాన అధికారి, అతని ప్రధాన బాధ్య త ఏది?
A)నీటిపారుదల విభాగాన్ని పర్యవేక్షించుట
B)మతాధికారులపై పర్యవేక్షణ
C)ఆర్థిక శాఖాదిపత్యము
D)మసీదులను తనిఖీ చేయుట
Q)క్రింది పండుగలను వాటి ప్రాధాన్యతతో జత పరుచుము
జాబితా-1 (పండుగలు) | జాబితా-2(ప్రాముఖ్యత) |
A)మొహరం | 1. షావల్ నెలలె తొలి రోజు |
B)ఇద్ ఉల్ ఫితర్ | 2. మేక/గొర్రెను బలి చేయటం |
C)ఇద్ ఉ జుహ | 3. పార్శీల నూతన సంవత్సరం |
D)నౌరోజ్ | 4. తాజియా ఊరేగింపు |
1.A-2, B-1, C-4, D-3
2.A-1, B-4, C-3, D-2
3.A-2, B-3, C-4, D-1
4.A-4, B-1, C-2, D-3
Q)ఈ క్రింది వారిలో ‘తెలంగాణ తల్లి’ విగ్రహానికి రూపురేఖలను ఇచ్చిందెవరు?
A)గోరేటి వెంకన్న
B)కె.వి. రమణాచారి
C)బి.వెంకట రమణాచారి
D)ఎక్కా యాదగిరిరావు
Q)క్రింది జానపద పాటలను వాటిని రచించిన కవులు/గాయకులను జతపరుచుము
జాబితా-1 (గేయాలు) | జాబితా-2(గాయకుడు) |
A)అమ్మ తెలంగాణ పొడుస్తున్న పొద్దు మీద | 1)అభినయ శ్రీనివాస్ |
B)నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ | 2)నందిని సిద్ధా రెడ్డి |
C)జై కొట్టు తెలంగాణ | 3)గద్దర్ |
D)ఉస్మానియా క్యాంపెస్లో ఉదయించిన కిరణమా | 4)పసునూరి రవీందర్ |
1.A-3, B-4, C-2, D-1
2.A-4, B-2, C-3, D-1
3.A-3, B-2, C-4, D-1
4.A-3, B-4, C-1, D-2
Q)తెలంగాణలోని క్రింది ప్రాంతాలను అచ్చట సాంప్రదాయక ఉత్పత్తులతో జతపరచుము
జాబితా-1 (ప్రాంతం) | జాబితా-2(ఉత్పత్తులు) |
A)సిద్దిపేట | 1)ఖద్దర్ |
B)కోరుట్ల | 2)ముత్యాలకు రంధ్రాలు వేయుట |
C)చందం పేట | 3)గొల్లభామ చీరలు |
D)మెట్ పల్లి | 4)కాగితం తయారీ |
1.A-3, B-4, C-2, D-1
2.A-4, B-3, C-1, D-2
3.A-3, B-4, C-1, D-2
4.A-2, B-4, C-3, D-1