TSLPRB SI Previous Paper 2019 Mains Paper 4 GENERAL STUDIES Final Written Examination in Telugu Questions With Answers

Q)తెలంగాణకు మద్దతు గల రాజకీయ పార్టీలతో ప్రొ. కోడందరామ్ కన్వీనర్గా ఏర్పడిన తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీలో చేరని రాజకీయ పార్టీ ఏది?

A)కాంగ్రెస్
B)టి.డి.పి
C)సి.పి.ఐ(ఎం)
D)టి.ఆర్.ఎస్

View Answer
C)సి.పి.ఐ(ఎం)

Q)2012 డిసెంబరు 28వ తేదీ యు.పి.ఎ ప్రభుత్వం తెలంగాణ విషయం గా ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. క్రింద తెలిపిన పార్టీలు, వాటి నాయకులతో జతపరుచుము

జాబితా-1 (పార్టీలు) జాబితా-2(నాయకులు)
A)కాంగ్రెస్ 1)కె.నారాయణ & గుండా మల్లేష్
B)వై.సి.పి. 2)రాఘవులు & జూలకంటి రంగారెడ్డి
C)సి.పి. ఐ 3)మైసూరరెడ్డి & కె.కె.మహీంద్రరెడ్డి
D)సి.పి.ఎం 4)సురేష్ రెడ్డి & గాదె వెంకటరెడ్డి
సరియైన సమాధానం

1.A-2, B-4, C-3, D-1
2.A-4, B-3, C-1, D-2
3.A-3, B-4, C-2, D-1
4.A-1, B-3, C-4, D-2

View Answer
2.A-4, B-3, C-1, D-2

Q)1969 ఉద్యమంలో అమరులైన వారి జ్ఞాపకార్థం హైదరాబాదు లోని ‘గన్ పార్క్ స్మారక స్థూపాన్ని’ రూపొందించిన శిల్పి ఎవరు?

A)పుష్పా నారాయణ
B)అంబటి సురేంద్ర రాజు
C)బి. వెంకట రమణా చారి
D)ఎక్కా యాదగిరిరావు

View Answer
D)ఎక్కా యాదగిరిరావు

Q)ప్రతిపాదన (A): హైదరాబాదు నగర హోదాపై సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే తెలంగాణ ప్రజలు గొప్ప ఆనందోత్సాహాలతో పరవశించారు.
కారణం(R) : 2009 అక్టోబర్ లో సుప్రీం కోర్టు హైదరాబాదు “ఫ్రీ జోన్” గా వుంటుందని తీర్పు ఇచ్చింది.

A)(A) మరియు (R) రెండూ నిజము మరియు (R) (A)కు సరియైన వివరణ
B)(A)మరియు (R) రెండూ నిజముకాని (R)కు (A)సరియైనవివరణ కాదు.
C)(A) నిజము, కాని (R) తప్పు
D)(A) తప్పు, కాని (R) నిజము

View Answer
D)(A) తప్పు, కాని (R) నిజము

Q)సన్సద్ యాత్ర ప్రధాన ఉద్దేశమేది?

A)ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు వెళ్లడం
B)పబ్లిక్ గార్డెన్స్ లోని అసెంబ్లీ భవనాన్ని ముట్టడి చేయడం
C)పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో సత్యాగ్రహ నిరసనను నిర్వహించడం
D)హైదరాబాదులోని ముఖ్యమంత్రి నివాసానికి యాత్రగా వెళ్లడం

View Answer
C)పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో సత్యాగ్రహ నిరసనను నిర్వహించడం
Spread the love

Leave a Comment

Solve : *
8 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!