Q)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి తీర్మానించిన కాంగ్రెస్ కోర్ కమిటీకి, ఈ క్రింది వారిలో అధ్యక్షులు ఎవరు?
A)ప్రణబ్ ముఖర్జీ
B)మన్మో హన్ సింగ్
C)సోనియా గాంధీ
D)పి. చిదంబరం
Q)ప్రతిపాదన (A): 1948లో హైదరాబాదు భారతదేశంలో విలీనమైన పిదప ముల్కీ నిబంధనలను బహిరంగా ఉల్లంఘించడం జరిగింది.
కారణం(R) : సివిల్, పోలీసు శాఖలకు చెందిన అనేక ఉద్యోగులను ప్రక్క రాష్ట్రాల నుండి ఇచ్చటి శాంతిభద్రతలు పెంపొందించు పేరుతో తీసుకొని రాబడిరి.
A)(A) మరియు (R) రెండూ నిజము మరియు (R) (A)కు సరియైన వివరణ
B)(A) మరియు (R) రెండూ నిజము కాని (R) కు (A) సరియైన వివరణ కాదు.
C)(A) నిజము, కాని (R) తప్పు
D)(A) తప్పు, కాని (R) నిజము
Q)ఈ క్రింది పోరాటలను అవి జరిగిన క్రమంలో అమర్చండి
1.మిలియన్ మార్చి
2. సంసద్ యాత్ర
3. పల్లె పల్లె పట్టా పైకి
4. సడక్ బంద్
A)1,4,3,2
B)4,3,2,1
C)3,1,2,4
D)2,3,4,1
Q)ప్రతిపాదన (A): కౌటిల్యుడు చెప్పినట్లు బండి ఒకే చక్రంతో నడవలేనట్లు, మౌర్యులు మిక్కిలి విపులీకృత విధానంతో పరిపాలనా విధానమును ఏర్పరిచారు.
కారణం(R) : మౌర్యులు రాజకీయ వారసులైన సుంగ రాజులు అట్టి . పద్ధతిని అనుకరించ లేదు.
సరియైన సమాధానం
A)(A) మరియు (R) రెండూ నిజము మరియు (R)కు (A) సరియైన వివరణ
B)(A) మరియు (R) రెండూ నిజము కాని (A)కు (R) సరియైన వివరణ కాదు.
C)(A) నిజము, కాని (R) తప్పు
D)(A) తప్పు, కాని (R) నిజము
Q)భారతదేశ ప్రాచీన చరిత్రను పాళి భాషలోని పవిత్ర బౌద్ధ వాజ్ఞయ మందలి మూడు పిటకలు మిక్కిలి ప్రధాన ఆధారాలు. ఆ పీటకలు ఏవి?
A)లలిత విస్తార, దివ్యవాదన, మహావంశ
B)దీపవంశ, మహావంశ, జాతక
C)వినయ, సుత్త, అభిధర్మ
D)మహాభాష్య, సంహిత, ఆర్థశాస్త్ర.