Q)ఈ క్రింద పేర్కొన వాటిలో హర్షవర్ధనుడు మొక్షపరిషతను ఎక్కడ ఏర్పాటు చేశాడు?
A)కనౌజ్
B)ప్రయాగ
C)కాశి
D)మథుర
Q)ఘోరి మహ్మదును గురించిన క్రింది ప్రవచనములలో ఏది సరియైనది కాదు.
A)అతని ఒక దండయాత్రలో సోమనాథ దేవాలయముపై దండెత్తి అచ్చటి ధనరాశులను కొళ్ళగొట్టెను.
B)అజ్మీరు రాజైన పృథ్వీరాజ్ చౌహాన్ను రెండవ టరైన్ యుద్ధంలో ఓడించెను.
C)మొదటి టరైన్ యుద్ధంలో ఘోరి మొహమ్మద్ రాజపుత్రులచే ఓడించబడెను.
D)భారతదేశంలో తాను జయించిన ప్రాంతాలకు కుతుబుద్దీన్ ఐబకు గవర్నరుగా నియమించెను.
Q)ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు తానే నేన్ ఏ మొఘలు చక్రవర్తి ఆస్థానములో ఉండేను?
A)హుమయున్
B)అక్బర్
C)జహంగీర్
D)షాజహాన్
Q)బాబర్ ఆత్మకథ “తుజుకి-బాబరి” మొదట ఏ భాషలో వ్రాయబడింది.
A)పర్షియన్
B)అరబిక్
C)తుర్కిష్
D)ఉర్లు
Q)క్రింది రాజూలు, వారు నిర్మించిన కట్టడాలతో జత పరుచుము
జాబితా-1 (రాజు) | జాబితా-2(కట్టడం ) |
A)అక్బర్ | 1)జమ మసీద్ |
B)జహంగీర్ | 2)రబియా దౌరాని |
C)షాజహాన్ | 3)ఆగ్రా కోట |
D)ఔరంగబేజు | 4)ఇతిమద్దు దౌలా సమాది |
1.A-4, B-1, C-2, D-3
2.A-1, B-4, C-3, D-2
3.A-3, B-4, C-1, D-2
4.A-3, B-2, C-4, D-1