Q)1919 సంవత్సరంలో జలియన్ వాలబాగ్ దురాగతంలో వందలాది అమాయకులు చంపబడ్డారు. జలియన్ వాలాబాగ్ ఏ రాష్ట్రంలో వుంది?
A)రాజస్థాన్.
B)పంజాబ్
C)గుజరాత్
D)కాశ్మీర్
Q)ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐ.ఎన్.ఎ) సైనికులు జపాన్ సేనలతో చేరి బర్మా, భారతదేశంపై దాడికి బయలుదేరినప్పుడు సుభాష్ చంద్రబోస్ తన సైనికులకు ఇచ్చిన నినాదమేది?
A)చోడో ఢిల్లీ
B)ఛలో ఢిల్లీ
C)ఇన్విలాబ్ జిందాబాద్
D)ఢిల్లీదూర్ హై
Q)ప్రతిపాదన (A) : జాతీయోద్యమం పెరుగుదలకు ఆంగ్ల భాష మిక్కిలి ప్రధాన పాత్ర వహించింది.
కారణం (R) : మానవుని స్వతంత్ర పీపాస గూర్చిన వర్డ్స్ వర్త్ కవితలో ఆంగ్ల భాష ప్రభావాన్ని భారతీయులు చవిచూచారు.
సరియైన సమాధానం
A)(A) మరియు (R) రెండూ నిజము మరియు (R)కు (A) సరియైన వివరణ
B)(A) మరియు (R) రెండూ నిజము కాని (R)కు (A) సరియైన వివరణ కాదు
C)(A) నిజము, కాని (R) తప్పు
D)(A) తప్పు, కాని (R) నిజము
Q)ఈ క్రింది ప్రవచనములలో ఏది టిప్పు సుల్తాను పరిపాలనో సరియైనది కాదు?
A)అతడు కొత్త క్యాలండర్ను ప్రవేశపెట్టెను.
B)అతడు తన రాజధానిని శ్రీరంగపట్నం నుండి మైసూరుకు మార్చెను
C)అతడు కొత్త పద్దతి నాణేలను ప్రవేశపెట్టెను.
D)అతడు కొత్త తూనికలు, కొలతలను ప్రవేశపెట్టెను.
Q)ప్లాసీ యుద్ధము భారతదేశంలో బ్రిటీషు వారి రాజకీయ అధికార స్థాపనకు దారితీసింది. ఆ యుద్ధం క్రింద తెలిపిన వారిలో ఎవరెవరి మధ్య జరిగింది?
A)అక్బరు-హేము
B)బాబరు-ఇబ్రహీం లోడీ
C)సిరాజ్ ఉద్దెల – రాబర్డ్ క్లైవు
D)టిప్పు సుల్తాను-లార్డ్ వెల్లస్లీ