TSPSC Group 2 Paper 1 Previous Question Paper 2016 GENERAL STUDIES AND GENERAL ABILITIES Questions With Answers and Explanation in Telugu.
Telangana State Public Service Commission (TSPSC) Group 2 Paper 1 Previous Question Paper 2016 GENERAL STUDIES AND GENERAL ABILITIES help the students to crack the TSPSC exams Group 1, 2, 3, 4. This Previous Paper can help to get jobs like Group 2 jobs in various departments recruited in Telangana. These Previous Paper can give you the confidence and lower your mistakes. These tests will prepare according to TSPSC syllabus and Pattern.
TSPSC Practice free Telangana State Public Service Commission Previous Papers. Available in English and Telugu languages.
1) Directions: Read the following sentence to find out whether there is any grammatical error in it or not. The error, if any is in one part of the sentence. The number of that part is the answer. If there is no error, the answer is, i.e. ‘No Error’ (Ignore the errors of punctuation, if any)
Never I have listened / to such beautiful music as the piece we heart/in the concert last night./No error
A) 4
B) 2
C) 3
D) 11
2) హిమాలయ పర్వతాలు ఈ కింది ఐదు దేశాలలో వ్యాపించి ఉన్నాయి.
A) భూటాన్, ఇండియా, నేపాల్, ఇండోనేషియా మరియు పాకిస్తాన్
B) ఆస్ట్రేలియా, ఇండియా, నేపాల్, చైనా మరియు పాకిస్తాన్
C) భూటాన్, ఇండియా, నేపాల్, చైనా మరియు పాకిస్తాన్
D) భూటాన్, ఇండియా, ఆఫ్గనిస్తాన్, చైనా మరియు పాకిస్తాన్
3) భారతదేశంలో ఋతుపవన వాతావరణానికి కారణాలు ఏమిటి?
(a).ప్రదేశము
(b).ఉష్ణోగ్రతా భేదాలు
(C) .ఊర్ధ్వ వాయు ప్రసరణం
(d).అంతర–ఉష్ణ ప్రాంతాల సమ్మేళనం
A) a, c మరియు d మాత్రమే
B) a, b, c మరియు d మాత్రమే
C) a మాత్రమే
D) b, d మాత్రమే
4) ఎన్.పి.టి., సి.టి.బి.టి.లకు సంబంధించి ఈ క్రింది అంశాలను గమనించుము.
(a).భారతదేశం ఎన్.పి.టి., సి.టి.బి.టి.లపై సంతకం చేయలేదు, ఆమోదించనూ లేదు.
(b).భారతదేశం ఎన్.పి.టి. పై సంతకం చేసింది కానీ సి.టి.బి.టి. పై చేయలేదు మరియు రెండింటినీ ఆమోదించలేదు..
పైన ఇవ్వబడిన అంశాలలో ఏది/ఏవి సరైనది(వి)?
A) a, b రెండూ
B) కాదు కాదు
C) మాత్రమే
D) మాత్రమే
5) 2006 సంవత్సరంలో నాసా ప్రయోగించిన అంతరిక్ష నౌకలో 195 రోజులు గడిపి రికార్డ్ సృష్టించిన భారతీయ సంతతికి చెందిన మహిళ
A) నీర్జా భానోట్
B) వినితా కౌర్
C) కల్పనా చావ్లా
D) సునీతా విలియమ్స్