46) ‘A>B>C=D≤E> F” సత్యమైతే, ఈ క్రింది వాటిలో ఏది ఖచ్చితంగా సత్యమవ్వాలి?
A) D>A
B) A>F
C) C<A
D) F=D
47) క్రింది నాలుగింటిలో మూడు ఒక సమూహంగా ఉన్నాయి. సమూహానికి చెందనది ఏది? ఆకాశము, నిప్పు, గాలి, నీరు
A) ఆకాశము
B) గాలి
C) నిప్పు
D) నీరు
48) వ్యవసాయానికి సేద్యపు నీటిని అందించే నిమిత్తం యమునా, సట్లెజ్ నదులకు కాలువలను నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
A) బాల్బన్
B) మొహమ్మద్ బిన్ తుగ్లక్
C) ఇల్ టుట్ మిష్
D) ఫిరోజ్ షా తుగ్లక్
49) “ఇండియా వర్సెస్ పాకిస్తాన్: వై కాంట్ వుయ్ జస్ట్ బి ఫ్రెండ్” పుస్తక రచయిత ఎవరు?
A) కుష్యంత్ సింగ్
B) హుస్సేన్ హఖాని
C) ఎం.జె. అక్బర్
D) అఖిల్ శర్మ
50) దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండలకు దక్షిణ చివరన ఉన్న కనుమ ఏది?
A) ఉదక సంధు
B) కూర్గ్ కనుమ
C) పాల్‌ఘాట్ సంధు
D) భోర్ఘాట్ కనుమ