51) A study carried …… by the All India Institute of Medical Sciences pegs the number of neonatal deaths… 58,000 in 2013.
A) about, nearly
B) regarding, at
C) out, at
D) in, about
52) ఇత్తడి కళాకండాలకు పేరొందిన తెలంగాణలోని ఏ ప్రాంతంలో మెటల్ (కాపర్) క్లస్టరు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది?
A) పెంబర్తి
B) నిర్మల్
C) రంగాపూర్
D) బిద్రి
53) ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కింది ఆసియా దేశాన్ని మలేరియా రహిత దేశంగా ఇటీవల ప్రకటించింది?
A) నేపాల్
B) బంగ్లాదేశ్
C) శ్రీలంక
D) పాకిస్తాన్
54) పొడుగును వృత్తంతోనూ, అడ్వకేట్లను త్రిభుజంతోనూ, బలాన్ని చతురస్రంతోనూ సూచిస్తే ఏ సంఖ్య బలంగా ఉన్న అడ్వకేట్లను మాత్రమే సూచిస్తుంది?
A) 5
B) 6
C) 3
D) 4
55) స్వదేశీ పరిజ్ఞానంతో HAL రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం పేరు
A) ఆకాష్
B) తేజస్
C) గరుడ
D) సూర్య