1018 total views , 12 views today
56) డబ్ల్యూ.హెచ్.ఓ. ఈ మధ్య భారతదేశాన్ని “యాస్”, మాటర్నల్ మరియు నియోనాటల్ టెటనస్ రహితంగా ప్రకటించింది. ఈ కింది వాటిలో దేని వల్ల “యాస్” వస్తుంది?
A) వైరస్
B) ప్రోటోజోవా
C) బ్యాక్టీరియా
D) ఫంగి
57) “కొత్త వంతెన” పుస్తక రచయిత ఎవరు?
A) కె. శ్రీనివాస్
B) సంగిశెట్టి శ్రీనివాస్
C) అల్లం నారాయణ
D) సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
58) డిసెంబర్ 1984లో సుమారు 5 లక్షల మందికి హాని కలిగించిన భోపాల్ విపత్తుకు కారణం
A) పారిశ్రామిక ప్రమాదం
B) సునామి
C) భూకంపం
D) వరదలు
59) New Zealand cricketer Martin Crowe passed away….. fighting a long battle……. cancer.
A) after, due to
B) for, with
C) with, about
D) after, with
60) ఈ క్రింది కులాలలో ఎవరు గొంగడి నేస్తారు?
A) కురుమలు
B) మేరలు
C) యాదవులు
D) పద్మశాలీలు