66) బ్రిక్స్ (BRICS) దేశాల సమూహానికి 2016వ సంవత్సరానికి అధ్యక్షత వహించే దేశం
A) దక్షిణ ఆఫ్రికా
B) బ్రెజిల్
C) భారతదేశం
D) చైనా
67) క్రింద ఇచ్చిన అక్షరాల అమరికలో కుడి నుండి 15వ అక్షరానికి ఎడమ వైపున ఉన్న 10వ అక్షరం ఏది?
ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
A) Y
B) V
C) B
D) U
68) 4G సెల్ ఫోన్లలో LTE టెక్నాలజీని ఉపయోగిస్తారు. LTE అనగా:
A) లోకల్ టెలికాం ఎవల్యూషన్
B) లిబర్ ట్యూనింగ్ ఎవల్యూషన్
C) లాంగ్ టర్మ్ ఎవల్యూషన్
D) లైటెనింగ్ టెక్నాలజీ ఇంజనీరింగ్
69) ఒక కోడ్ భాషలో
(A) “M+N” అనగా “M, Nకు తండ్రి”;
(B) “M-N” అనగా “M, Nకు తల్లి”;
(C) “M ÷ N” అనగా “M, N కు సోదరుడు” మరియు
(D) “M × N” అనగా “M, Nకి సోదరి”
అయితే “M, Nకు చిన్నాన్న/పెద్దనాన్న” అని నిరూపించేది ఏది?
A) M ÷ Q – N
B) M × Q – N
C) M ÷ Q + N
D) M + Q ÷ N
70) సూచనలు: ఓంకార్, ప్రకాష్, కురేషి, రాజన్, ష్రాఫ్, సునీల్ అనే ఆరుగురు స్నేహితులు ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చొన్నారు. క్రింది సూచనలను జాగ్రత్తగా చదివి సమాధానాన్ని ఇవ్వండి.
(A) .ప్రకాష్ మరియు రాజన్ ఒకరికి ఎదురుగా ఇంకొకరు లేరు.
(B) .కురేషి మరియు సునీల్ ఒకరికి ఎదురుగా ఇంకొకరు లేరు.
(C) .ప్రకాష్కు ఎడమ వైపు సునీల్ ఉన్నాడు.
(D) .రాజన్కు కుడి వైపు కురేషి ఉన్నాడు.
(E) .ఓంకార్, ష్రాఫ్ లు ఎదురెదురుగా కూర్చొన్నారు.
(F) .ఓంకార్, కురేషిల మధ్య ఒకరు ఉన్నారు.
ప్రకాష్ కు ఎదరుగా ఉన్నది ఎవరు?
A) రాజన్
B) సునీల్
C) ష్రాఫ్
D) కురేషి